Monday 26 October 2015

మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు సంపత్ నాయుడు


నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నా, రమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్. బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా. నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను . సంపత్ నాయుడు


ప్రజల భంగారు భవితకు,రేపటి తరాల అభివృద్దికి తాను ఏది మేలని భావిస్తాడో దానిని ప్రస్తావించే దమ్ము ... బెటర్ లీడర్: తన విజన్ ఎలా ఉన్నా, తన అంతిమ లక్ష్యం ఏదైనా ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉంటే దానిని .. సంపత్ నాయుడు


రాజకీయాలు..ఓటు హక్కు..ఎన్నికలు...ఈ మాటలు వినడానికి యువత ఒక్కప్పుడు ఆసక్తిచూపించేవారు కాదు..ఇటీవలి కాలంలో వారి ధృక్పథం మారింది. చేయి తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పనికాని పరిస్థితి సంపత్ నాయుడు


కుల, మత ప్రాతిపదికన అసమర్ధున్ని చట్టసభలకు పంపిస్తే రచ్చ చేయడమే గానీ అభివృద్ది జరగదు. లీడర్ కరెక్ట్ గా ఉంటేనే కరప్షన్ ఉండదు. అందుకే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి సంపత్ నాయుడు


మనం ఎందుకు పుట్టేమో తెలియాలి అంటే ఒక్కసారి కష్టంలో ఉన్నవాడ్ని ఆదుకొని చూడు,,వాడి నవ్వు లో తెలుస్తుంది,జీవితం లో గొప్ప గొప్ప విషయాలకి బాష అవసరం లేదు భావం ఉంటె చాలు,సాటి మనిషికి సహాయం చేయల్లన ఆలోచన ఉంటె చాలు ఈ జీవితానికి ఒక అర్ధం వస్తుంది సంపత్ నాయుడు


లీడర్‌ రూటే వేరు! 0 Comments. లీడరా? అంటే ఎవరు? సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం. కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు .. సంపత్ నాయుడు


లీడర్‌ గొప్పతనమంతా తన గ్రూపులోని వ్యక్తులను సరైన దిశానిర్దేశం చేయడంలోనే ఉంటుంది. అతని విజయం వ్యక్తిగతంగా కాకుండా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు సాధించిన విజయాలను బట్టి ఉంటుంది. గొప్ప లీడర్‌ తాను విజయం సాధించడం ... సంపత్ నాయుడు


అహంకారం ద్వారా మీరెపుడూ , మనుష్యుల నిజమైన ప్రేమానురాగాలను అందుకోలేరు ....యదార్థమైన ఆత్మీయత మనుష్యుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది . శాశ్వతమైన బంధాలకు పునాది వేస్తుంది . సంపత్ నాయుడు


ఇది సామాన్యుడి ఈతరం ఇది ప్రతి ఒక్కరి యువతరం ఇది మన ఈతరం యువతరం సంపత్ నాయుడు This is the era of common man this is everyone’s era of youth this era is our young era


''ఈతరం యువతరం ఫౌండేషన్ '' ఈ వీడియో ను share చేయ్యండి ,అనాధపిల్లలకు సహయమ చేయ్యండి. అనాధ పిల్లలకు అండ గా ఈతరం యువతరం తల్లి దండ్రులను పోగొట్టుకొని ఆదరించే దిక్కులేక గాలికి, ధూళికి తిరిగే పిల్లలెందరినో మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యలాంటి అనాధ పిల్లలు అదరణ లభించక అమూల్యమైన బాల్యాన్ని వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు. వీరిని అదరించి, అన్నంపెట్టి చదివిస్తే మంచి జీవితం వారికి దక్కుతుంది. ప్రేమ, భధ్రతలతో అనాధ, పేద పిల్లలకు అశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిత్య జీవితంలో వివిధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉంటున్న మనం సమాజ అభివృధికి కొంతైనా కృషి చేయవలసిన సమయం ఆసన్నమయినది. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". అన్న శ్రీ శ్రీ వాక్కును దృష్టిలో ఉంచుకొని మన సమయాన్ని, ధనాన్ని కొంతైనా పేద పిల్లల కోసం కేటాయిద్దాం. ఈ విధంగా చేయటం పరోక్షంగా దేశాభివృద్దికి దోహాదం చేసినట్లే. "ప్రార్దించే పెదలకన్న సహయo చేసే చేతులు మిన్న" అనే ధ్యేయంతో సూర్యాపేట లో ఈతరం యువతరం ఫౌండేషన్ 2015 లో ప్రారంభమైనది. ఈ సంస్ధ ద్వారా కొంత మంది పిల్లలకు సహయo చేస్తున్నారు. ''అనాధపిల్లలకు సహాయం చేద్దాం అనాధలు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం'' సంపత్ నాయుడు









నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడే సంపత్ నాయుడు


నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడేsampathnaidu

నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడేsampathnaidu

Tuesday 12 May 2015

FACE BOOK నా జీవితాన్ని నిలపెట్టిందంటే నమ్ముతారా? మనిషి జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయి.ఒక మలుపు తొలి చినుకు భూమ్మీద పడ్డప్పుడు వచ్చే సువాసన లాగా ఉంటే,ఇంకొక మలుపు ఒక తుఫానూ వరదా వచ్చి ,మనం అప్పటి దాకా చవిచూసిన అనుభూతుల్ని అభిప్రాయాల్ని తుడిచి పెట్టేసి ,అసలు జీవితంలో ఏది శాశ్వతం ,ఎవరు శాశ్వతం అన్న సంధిగ్దంలో పడేస్తుంది . ఆ తర్వాత వచ్చే మలుపు,కొత్తగా చిగురించే మొలకలలాగా కొత్త ఆశల్ని పుట్టిస్తుంది.ఓహో జీవితం అంటే ఇంతే కాబోలు,ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది సర్లే అనుకునేలా చేస్తుంది. అలా సరిపెట్టేసుకుని ,ముందుకు సాగిపోయే సమయంలో ఒక మలుపు వస్తుంది చూసారూ! భూకంపం వచ్చి సమాధి ఐపోతున్నట్లు ,సునామీ వచ్చి కొట్టుకు పోతున్నట్లు ,పట్టుకోడానికి ఏ ఆసరా దొరక్క అల్లల్లాడి పోయే మలుపు వస్తుంది చూసారూ ,అప్పుడు నోరెళ్ళబెట్టి ఇదా జీవితం అంటే అన్న కనువిప్పుని కలుగచేస్తుంది . మన జీవితపు నాణ్యత విలువ మన చేతుల్లో వుండదు. దాన్ని మన చుట్టూ వుండే మానవ సంబంధాలు డిసైడ్ చేస్తాయి . .ఒక్కొక్కసారి మనం అమాయకంగా నమ్మిన సంబంధాలే ,అసత్యమై ,ఆవేశాలకీ,ఆవేదనలకీ, అపార్ధాలకీ గురి చేసి, ఒక భయంకరమైన అగాధంలోకి తోసేస్తాయి. జీవితంలో ఎదురయే ఈ అపశ్రుతులని సరిచేసుకోడంతోనే జీవితకాలం అయిపోతుంది . మాకు ఇలాంటి కష్టాలు రానే రావు అని విర్రవీగే వారికి ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తాను. జీవితం అంటేనే తీపి చేదు కలయిక, పోనీలేద్దురూ ! అని తీసిపారేయడమో,తమని తాము మభ్య పెట్టుకోడమో చేసే వాళ్ళమీద జాలి పడతాను. అసలు ఏ అసంత్రుప్తులూ లేకుండా జీవించే అద్రుష్టవంతుల సంఖ్య నామమాత్రం.వీరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న ఈ ఆఖరి మలుపులో , విధి మనతో భలేగా ఆడుకుంటుంది.మన స్వంతం అనుకున్న వారిని దారుణంగా దూరం చేసి విక్రుతానందాన్నిపొందుతుంది.దీనిని డీకొని గెలిచిన దాఖలాలు అంతగా కనిపించవు.మనకింతే ప్రాప్తం అనో ,నేనేమి పాపం చేసానని ఇలా ఒంటరినయ్యను అనో వాపోవాలి.లేదా లేనిపోని నవ్వుని ముఖాలమీద పులుముకొని నటించెయ్యాలి. ఇక్కడే ,ఇక్కడే,......!అన్నీ ఉన్నా,చక్కటి కుటుంబం ఉన్నా,ఏ లోటూ లేకపోయినా ,ఏమీలేదు అంటూ వాపోయే ఎడుపుగోట్టులని , జీవితం విలువ తెలియని మూర్ఘులుగా పరిగణించి మందలిస్తాను. నాబోటి ఒంటరిగాళ్ళకి, ఏ భగవంతుడి ధ్యానంలోనో ,సమాజ సేవలోనో,మునిగి తేలచ్చుగా, negitive ఆలోచనలు వద్దు అని చాల సులువుగా సలహాలు ఇవ్వచ్చు.కాని ఈ మనసుంది చూసారూ !తనేది కోరుకుంటుందో అదే కావాలని మొండిగా కోరుకుంటుంది . ప్రస్తుతం నా పిల్లలు ఉద్యోగ రీత్యా నాకు దూరంగా ఉన్నారు.వారు నా దగ్గర లేకపోవడం అనేది ఓ నరకయాతన లాంటిది.చిన్న వయసుల్లోనే సంసారాలని ఈదడం ,ఉద్యోగపు భారాలు మోస్తూ ,వాళ్ళకోసం వాళ్ళకే టైం లేకుండా అవస్థలు పడుతున్నప్పుడు,తీరిగ్గా నా వేదనని చెప్పుకుని వారికి న్యూనతా భావాన్ని కలిగించలేను. అసలే నా గురించి బాధపడుతున్నవారిని ఇంకా బాధపెట్టి కుంగ దీయలేను.అన్నీ దిగమింగుకుని పిల్లలు జీవితంలో సుఖంగా ముందుకి సాగిపోవాలని కోరుకునేదే తల్లి ప్రేమ మరి! నా పిల్లలు నా బెస్ట్ ఫ్రెండ్స్.అది నా అదృష్టం. నేను జీవించేదే వారికోసం.వారు చూపించే ప్రేమనురాగాలే నా ఉపిరి. వారు అనుక్షణం నా గురించే ఆలోచిస్తారు అన్నదానికి నిదర్శనం ,వారు నాకు ఒక laptop కొని ఇవ్వడమే. నన్ను నేను ఎలా బిజీ గా ఉంచుకోవచ్చు,FACEBOOK ని ఎలా వాడాలి నేర్పడమే. నా కోడళ్ళు సైతం నాకు guidance ఇస్తుంటారు. ఆశ్చర్యం! Face Book మీద రోజు రోజుకీ add అవుతున్న ఫ్రెండ్స్,' హలో' అనే వారి పలకరింపు, నాకు కొత్త ఉపిరిని పోస్తున్నాయి . వీళ్ళందరూ నిన్నటిదాకా దూరంగా ఉన్నారు.ఈరోజు నా రోజువారి జీవితంలో భాగస్వాములయ్యారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.నేను స్తబ్దుగా లేను కాబట్టి నా పిల్లలకి సంతోషం.నాకు నేను సృష్టించుకున్న గూటిలోంచి బయటికి వచ్చి మళ్లీ సమాజంతో చేతులు కలిపానన్న భావన. ఆఖరికి ,ఎన్నడూ లేని విధంగా కొత్త రీతిలో నా పుట్టినరోజు విషెస్ ని చెప్పించుకోడం తో నేను మళ్లీ పుట్టానని అనిపించింది. ఈ modern era లో నేనింకా బతికి ఉండి,కొత్త టెక్నాలజీ ని వాడుతున్నందుకు గర్వంగానూ ,ఆనందంగాను ఉంది.


రహస్యం ఆయుధంలాంటిది మన గుప్పిట్లొ ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలొ పడింద సంక్షోభమే. మన బలాల్ని రహస్యంగా ఉంచుకోవాలి. మన బలహీనతలని ఇంక రహస్యంగా ఉంచుకోవాలి ఈ విషయంలో తాబెలు మనకు ఆదర్శం. పైపొర చాతున తన పాదలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది చేయి విషతుల్యమైతె చేయినీ తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతె కాలినీ తీసెయ్యాలి. ఆలస్యం చెస్తే.. విషం నిలువెల్ల వ్యాపిస్తుంది. అవినీతిపరులు నమ్మకద్రోహూలూ కాలకూట విషం కంటే ప్రమాదం. చిల్లుల పాత్రలో నీరు నిలవడం ఎంత అసాధ్యమో.. చంచల స్వభావుల నొట్లో రహస్యాలు దాగదమూ అంతే అసాధ్యం. అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు.....


మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు


దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి


మనం ...మనం...మనం...నవ యువ భారత సైనికులం మనం...తరం..తరం...తరం...అవినీతిని పారదోలె మనదే ఈతరం...! సాగిస్తాం మారెదాక నిరంతరం రణం....! రణం ...రణం...రణం.... దుష్ట పాలనాంతానికే మాఈరణం...! ఆగరు మారణహోమంలో కలసిన జనం...! జనం...జనం...జనం... రగులుతున్న లావా ఈప్రభంజనం....! స్వచ్చమైన పాలనకై మానవయుగం ...!యుగం...యుగం..యుగం....నవ యువ కిశోరాల మార్పుకు ఈయుగం......మనం...మనం...యువతరం..... మనం..మనం...నవతరం.........మనతరం....! యువతరం.....! నవతరం......!...సహజీవనము నేర్పి... సంఘర్షణలు ఆపి... సౌక్యమార్గము చూపి... సంతోషముతో మురిసి... ఎగరాలి మువ్వన్నెల జెండా! జైహింద్.



ఈ లోకం లో ఇతరులకి సహాయం చేస్తూ కూడా అంతరించే పోయే ఏకైక ప్రాణి చెట్టు మనషులు వాటి విలువ తెలుసుకోమంటే నిజంగా వాటి విలువ తెల్సుకొని నరికి మరి అమ్మేస్తున్నారు కానీ ఎవ్వరికి నరికిన చెట్టు పక్కన ఇంకో చెట్టు నటలని అనిపించదు రేపు గాలి ఆడకపోతే డబ్బు పిల్చుకొని బ్రతుకుతరేమో


నాయకుడంటే ఎవరు - ఎంత ఎక్కువ అధికారం చలాయించే స్థాయిలో ఉంటే అంత గొప్పనాయకుడని కాదు అర్థం. ఎంత ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగితే అంత విశిష్ట నాయకుడు. అసలైన లీడర్‌ ఆధిపత్యాన్ని ఆశించడు. అనుచరులు పూర్తి .


ప్రజల భంగారు భవితకు,రేపటి తరాల అభివృద్దికి తాను ఏది మేలని భావిస్తాడో దానిని ప్రస్తావించే దమ్ము ... బెటర్ లీడర్: తన విజన్ ఎలా ఉన్నా, తన అంతిమ లక్ష్యం


నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నా, రమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్. బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా. నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను


వాస్తవంగా పేస్ బుక్.. పేస్ బుక్ అంటే ఏమిటి ? భ్రమింప చేసే ఒక ఎండమావి లాంటిది ..... ఇక్కడ ఎవరితోనూ ఎవరికీ పరిచయం లేదు కాని, మనసు మాత్రం సాలె పురుగులా చిక్కుకుంటుంది మైత్రీ బంధాలు గట్టిగా అల్లుకు పోతాయి .. కాని, ఎప్పుడన్నా తీగె తెగితే మాత్రం మనసు బాధ పడుతుంది .. వాస్తవంగా పేస్ బుక్.. పేస్ బుక్ అంటే ఏమిటి ? భ్రమింప చేసే ఒక ఎండమావి లాంటిది ..... అందమైన ఆలోచనల పువ్వులు వికసించే తోట కావాలి నిస్వార్ధ భావనతో ప్రతి ఒక్కరు ఇక్కడ మెలగాలి .. వాదనలు, ప్రతివాదనలు వదిలి ఆనందంతో మసలాలి .. పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ?? అందరి కళా గుణాలు చూసి మనసు ప్రఫుల్లిత మవ్వాలి.. మనస్పూర్త్తిగా వారిని అభి నందించి మనలిని మనం మెరుగుపరుచుకోవాలి పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ?? మనకు నచ్చని దానిని తిరస్క రించాలి .. మనసుకు రుచించిన దానిని స్వీకరించాలి .. పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ??


ప్రేమంటే నమ్మకం... నమ్మించటం కాదు...!!! నమ్మకం లేని చోట స్వేచ్ఛ వుండదు. ఎందుకంటే ఎవ్వరైనా మనమీద నమ్మకం లేనిదే స్వేచ్ఛనివ్వరు కాబట్టి! స్వేచ్ఛ, నమ్మకం లేని చోట ప్రేమా వుండదు. ఎందుకంటే ప్రేమంటే నమ్మకం, స్వేచ్ఛే కాబట్టి! ప్రేమంటే నమ్మకం... నమ్మించటం కాదు.


వాస్తవంగా పేస్ బుక్.. పేస్ బుక్ అంటే ఏమిటి ? భ్రమింప చేసే ఒక ఎండమావి లాంటిది ..... ఇక్కడ ఎవరితోనూ ఎవరికీ పరిచయం లేదు కాని, మనసు మాత్రం సాలె పురుగులా చిక్కుకుంటుంది మైత్రీ బంధాలు గట్టిగా అల్లుకు పోతాయి .. కాని, ఎప్పుడన్నా తీగె తెగితే మాత్రం మనసు బాధ పడుతుంది .. వాస్తవంగా పేస్ బుక్.. పేస్ బుక్ అంటే ఏమిటి ? భ్రమింప చేసే ఒక ఎండమావి లాంటిది ..... అందమైన ఆలోచనల పువ్వులు వికసించే తోట కావాలి నిస్వార్ధ భావనతో ప్రతి ఒక్కరు ఇక్కడ మెలగాలి .. వాదనలు, ప్రతివాదనలు వదిలి ఆనందంతో మసలాలి .. పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ?? అందరి కళా గుణాలు చూసి మనసు ప్రఫుల్లిత మవ్వాలి.. మనస్పూర్త్తిగా వారిని అభి నందించి మనలిని మనం మెరుగుపరుచుకోవాలి పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ?? మనకు నచ్చని దానిని తిరస్క రించాలి .. మనసుకు రుచించిన దానిని స్వీకరించాలి .. పేస్ బుక్ అంటే వేరే ఇంకేమి కావాలి ??


మనం ఎందుకు పుట్టేమో తెలియాలి అంటే ఒక్కసారి కష్టంలో ఉన్నవాడ్ని ఆదుకొని చూడు,,వాడి నవ్వు లో తెలుస్తుంది,జీవితం లో గొప్ప గొప్ప విషయాలకి బాష అవసరం లేదు భావం ఉంటె చాలు,సాటి మనిషికి సహాయం చేయల్లన ఆలోచన ఉంటె చాలు ఈ జీవితానికి ఒక అర్ధం వస్తుంది.


ఈ జీవితం మీకు నచ్చకపోతే, ఎలా నచ్చితే అలా కొత్త జీవితాన్ని సృష్టించుకో…….. అంతేగాని గడచిన...వాటి గురించి అలోచించి బాధపడకు..


ద్వేషాన్ని పరిహరించడానికి - ద్వేషం సాధనం కాదు.కేవలం ప్రేమతో మాత్రమే ..ద్వేషాన్ని సాధించ వచ్చు. ద్వేషం - ఎడిటి వారిని కాదు... తావిచ్చిన వారినే దహిస్తుంది.


పరిచయం స్నేహం గా.... , స్నేహం ప్రేమగా...మారిన ఈ క్షణం ... నా మనసుకు మాట్లాడే అనుమతిస్తే... నీ నామాన్నే పదే పదే పలవరిస్తుంది....


కాటికి చేరువైన కలలకి... ఊపిరి ఊదింది నీప్రేమ...! భరించలేని భారంగా మారాయి నీజ్ఞాపకాలు... కొన్నిటినైన నీవెంట తీసుకెళ్ళలేదా? తుంచిన పూలను తిరిగి అతికించడం సాధ్యమేనా? అది సాధ్యమైతే నేను మళ్ళీ నిన్నుప్రేమిస్తాను...!..............ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


ఏ దేవుడు చేసిన బొమ్మవో నాకు ఈ దక్కిన ప్రాణానివో కానీ నువ్వు నా పక్కనుంటే చాలు నేనొక గువ్వ పిట్టనవుతా గోరువంకనై నీ జ్ఞాపకపు గుమ్మం ముందు వాలిపోతా ..! నా కోసం నువ్వు ఎదురుచూడటం నీ కోసం నేను నిరీక్షించటం పనిలో పనిగా ఒకరిలోకి ఒకరం చూసుకుంటూ కలలను నెమరు వేసుకుంటూ ప్రవహించటం కొంత కాలంగా మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోయింది అది నిత్యం ప్రాతః స్మరనీయై పోయింది .. ! కొందరికి ఈ లోకం మార్మికం కానీ మనకు మాత్రం అదో జీవితాన్ని వెలిగించే దీపం .. ! కాలానికి ఎదురీది అలసి పోయిన మనం చెట్టు నీడన సొమ్మసిల్లి పోయాం ఇంతలో కల్లోలంగా మారి అల్లకల్లోలంలో పడి కొట్టుకుపోతుంటే పాట మనల్ని కలిపింది మన గుండెల్లో గాత్రపు ఝురిని మోగించింది .. ! ఇద్దరం ఒక్కరమవుదామని ఏకాంతంలో కూర్చుంటే గాలి మనల్ని బంధించింది లోకపు చూపుల నుండి కాపాడింది .. ! ఈ లోకం ఇంతే ఎప్పటికి అర్థం చేసుకుంటుందో కలిసిన ప్రేమ పక్షుల బాధను


" 50 % కష్టాలు : వస్తాయి వస్తాయి అని భయపడేవి. అసలు రావు. 20% కష్టాలు : మనం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినవి. వాటిని ఎలాగూ మార్చలేం. 17% కష్టాలు : ఇతరులు ఏమనుకుంటారో అనే బాధలు తప్పితే మరే నష్టమూ కలుగ చేయని కష్టాలు. 10% కష్టాలు : ఆరోగ్యానికి సంబంధించినవి. వీటి గురించి ఆలోచించే కొద్దీ ఆరోగ్యం పాడవుతుంది. 3% కష్టాలు : నిజమైన కష్టాలు. పై 97 శాతం గురించి ఆలోచించడం మానేస్తే ఈ మూడు శాతాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు.


కొన్ని జ్ఞాపకాలు అందమైన పూవుల్లాంటివి. గుర్తొచ్చినప్పుడల్లా మనసుకు హాయిగా అనిపిస్తుంది. కొన్ని జ్ఞాపకాలు తుపాకీ తూటాల్లాంటివి. గుర్తొచ్చిన ప్రతిసారీ గుండెను తూట్లు పొడుస్తూనే ఉంటాయి..........ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


ప్రేమ... రెండక్షరాల ప్రేమ... రెండు మనసులను కలిపేదే ప్రేమ... రెండు కుటుంబాలను కలిపేదే ప్రేమే... రెండు మతాలను కలిపేదే ప్రేమ... రెండు కులాలను కలిపేదే ప్రేమ... తనువులు వేరైనా మనసు ఒక్కటని చెప్పదే ప్రేమ... "నేను" అనే పదానికి "నే" అంటే నేను "ను" అంటే నువ్వు కలిస్తేనే నేను అని కొత్త అర్ధాలను తెలిపేదే ప్రేమ.... ప్రేమకు భాష లేదు భావం ఒక్కటే అనిపించేదే ప్రేమ... చుట్టూ ఎందరు ఉన్న నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ... అయిన వాళ్ళు ఎందరు ఉన్న యుగాలు గడిచిన నీకు నేను ఉన్న అంటూ చెప్పేదే ప్రేమ..... ప్రేమ.... "ప్రేమ" అంటే "ప్రే"మించడం,"మ"రచిపోవడం కాదు మిత్రమా... "ప్రే" అంటే "ప్రే"మించడం, "మ" అంటే "మ"నస,వాచా,కర్మణా నీ తోడై,నీడై కడదాకా ఉంటూ గుండెల్లో గుడికట్టడమే ప్రేమ.......ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


లీడర్‌ గొప్పతనమంతా తన గ్రూపులోని వ్యక్తులను సరైన దిశానిర్దేశం చేయడంలోనే ఉంటుంది. అతని విజయం వ్యక్తిగతంగా కాకుండా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు సాధించిన విజయాలను బట్టి ఉంటుంది. గొప్ప లీడర్‌ తాను విజయం సాధించడం ...లీడ్‌ చేయగలవాడే లీడర్‌ —


ప్రతి మనిషిలో మూర్ఖత్వం,క్రుారత్వం ఉంటాయి.... అతని లోని నైతిక విలువలు బట్టి అవి వ్యక్తమవుతుంటాయి... మనిషి మంచి వాడు కాదు,,చెడ్డ వాడు కాదు.... కేవలం "మనిషి"మాత్రమే.... మనిషికి మార్పు సహజం.... ఎదుటి మనిషిని నమ్మడమే అతి పెద్ద మూర్ఖత్వం... ప్రపంచంలో ప్రతి మనిషి ఎలాగైతే మంచివాడో,,అలాగే ప్రతి మనిషి మూర్ఖుడే.... అబద్దానికి ఇచ్చే విలువ, నిజానికి ఇవ్వకపోవడం ప్రపంచానికి దొరికిన పెద్ద దురదృష్టం..... అందరూ అబద్దాల్లో బ్రతికేయడం ఇదే ప్రపంచం చేసుకున్న అదృష్టం


ద్వేషాన్ని పరిహరించడానికి - ద్వేషం సాధనం కాదు.కేవలం ప్రేమతో మాత్రమే ..ద్వేషాన్ని సాధించ వచ్చు. ద్వేషం - ఎడిటి వారిని కాదు... తావిచ్చిన వారినే దహిస్తుంది.


నా భావాలకి,అభిరుచుచులకి తగ్గ వ్యక్తి ఒకరు స్నేహితుడిగా/స్నేహితురాలిగా కావాలి నాకు...!!! " నాకూ స్నేహితులు ఉన్నారు , వాళ్ళందరితోనూ బాగా మాట్లాడతాను,బాగా కలివిడిగానే ఉంటాను,కానీ ఎందుకో తృప్తి కలగట్లేదు వారితో ఊరికనే మామూలు మాటలు మాట్లాడాలంటే అప్పుడప్పుడూ...!!! నా ఆలొచనలకి దగ్గర స్థాయి గల వ్యక్తులు ఎవరూ నా మిత్రులుగా లేరు నా చుట్టూరా,అందుకే ఇలా నా అభిరుచులకి తగ్గ వ్యక్తి స్నేహితుడిగా కావాలి అని ఇలా పోష్ట్ చేస్తున్నాను. నేను నా స్నేహితుడిగా ఉండే వ్యక్తి నుంచి ఈ లక్ష్ణాలను ఆశిస్తున్నాను...!!! 1. సంగీతం పట్ల,సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి ఉండి చక్కని అభిరుచి కలిగి ఉండాలి వాటిపై. 2. ప్రకృతి ప్రేమ అంతో ఇంతో కలిగి ఉండాలి. 3. హేతువాది,తర్కాన్ని నమ్మేవారు అయ్యుండాలి. 4. మాటకి విలువ తెలిసి ఉన్నవారై ఉండాలి. 5. ఆ స్నేహం వల్ల నీకుగాని అతనికిగాని ఉపయోగం కలిగేలా ఉండాలి మాటలన్నీ. ఇవేవో నా అభిరుచి ,నా భావాలు ఇంత గొప్పవి అని తెలియచెప్పటానికి రాయట్లేదు,నిజంగా అలాంటి లక్ష్ణాలు కొన్నైనా ఉన్న వ్యక్తులు దొరికితే మనస్పూర్తిగా వారితో స్నేహం చెయ్యలనే ఒకే ఒక్క ఆశ అంతే, మీలో ఆ లక్ష్ణాలలో ఒకటి కలిగి ఉన్నా నాకు ఫ్రెండ్ రిక్వష్ట్ పెట్టండి ప్లీజ్


ఒకరి తప్పులు ఎన్నడం సులభం . ఒకరికన్నా బాగా చేయడం కష్టం


నీ బానిస కాను నేను తొత్తు కొడుకు నసలె కాదు నా ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్లు మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా నరుడు నేను, నరుడ నేను మనిషి బ్రతుకు బ్రతుకుతాను నా మతమును ప్రకటిస్తా అది నా స్వతసిద్దమైన హాక్కు జన్మ హాక్కు ఆ మాత్ర్హం లేకుండా నే బ్రతికేదెందుకు


కన్నీటి చుక్కకి చాలా విలువ ఉంది. అది ఇతరుల కష్టాలని చూసి స్రవించాలే కానీ, మన గురించి కాదు


ఈ జీవితం మీకు నచ్చకపోతే, ఎలా నచ్చితే అలా కొత్త జీవితాన్ని సృష్టించుకో…….. అంతేగాని గడచిన...వాటి గురించి అలోచించి బాధపడకు


దేశం నీకేమిచిందని కాదు, నువ్వు దేశానికేమిచ్చావని ఆలోచించు.