Wednesday 29 April 2015

రక్తం విలువను మనం నేటికి పూర్తిగా గుర్తించడం లేదు ..నిజనికి ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తం ... అత్యంత అవశక్యమైన ఈ రక్తాన్ని ఉత్పతి చేసే శక్తి సామర్ద్యాలు కేవలం మన దేహానికి మాత్రమే ఉంది ... సాదారణంగా ఒక మనిషి శరీరంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది .. రక్తదానం చేసేటప్పుడు మన శరీరంలో నుండి 350 మిల్లి లీటర్ల రక్తం మాత్రమే తీస్తారు .. రక్తదానం చేసిన తర్వాత చాల తక్కువ సమయంలో మనం దానం చేసిన రక్తం మరలా మన శరీరంలో ఉత్పతి జరుగుతుంది దాని వలన మనకు ఎటువంటి ప్రమాదం జరగదు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి .. ఒక వ్యక్తి సాదారణంగా 1 సవత్సరానికి 4 సార్లు నిస్సంకోచంగా రక్తదానం చేయోచు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి


No comments:

Post a Comment