Tuesday 12 May 2015

ప్రతి మనిషిలో మూర్ఖత్వం,క్రుారత్వం ఉంటాయి.... అతని లోని నైతిక విలువలు బట్టి అవి వ్యక్తమవుతుంటాయి... మనిషి మంచి వాడు కాదు,,చెడ్డ వాడు కాదు.... కేవలం "మనిషి"మాత్రమే.... మనిషికి మార్పు సహజం.... ఎదుటి మనిషిని నమ్మడమే అతి పెద్ద మూర్ఖత్వం... ప్రపంచంలో ప్రతి మనిషి ఎలాగైతే మంచివాడో,,అలాగే ప్రతి మనిషి మూర్ఖుడే.... అబద్దానికి ఇచ్చే విలువ, నిజానికి ఇవ్వకపోవడం ప్రపంచానికి దొరికిన పెద్ద దురదృష్టం..... అందరూ అబద్దాల్లో బ్రతికేయడం ఇదే ప్రపంచం చేసుకున్న అదృష్టం


No comments:

Post a Comment