Tuesday 12 May 2015

రహస్యం ఆయుధంలాంటిది మన గుప్పిట్లొ ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలొ పడింద సంక్షోభమే. మన బలాల్ని రహస్యంగా ఉంచుకోవాలి. మన బలహీనతలని ఇంక రహస్యంగా ఉంచుకోవాలి ఈ విషయంలో తాబెలు మనకు ఆదర్శం. పైపొర చాతున తన పాదలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది చేయి విషతుల్యమైతె చేయినీ తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతె కాలినీ తీసెయ్యాలి. ఆలస్యం చెస్తే.. విషం నిలువెల్ల వ్యాపిస్తుంది. అవినీతిపరులు నమ్మకద్రోహూలూ కాలకూట విషం కంటే ప్రమాదం. చిల్లుల పాత్రలో నీరు నిలవడం ఎంత అసాధ్యమో.. చంచల స్వభావుల నొట్లో రహస్యాలు దాగదమూ అంతే అసాధ్యం. అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు.....


No comments:

Post a Comment