Wednesday 6 May 2015

పసితనాన లేని కల్మషం... అందరికి బాల్య జ్ఞాపకాలు ఎంతో అపురూపం.. ఆ ఆలోచనల్లోకి వెళ్ళగానే ఎన్నో ఊహలు మనల్ని మనసుతోనే నవ్వుకునేలా చేస్తాయి.. చిన్నప్పటి ప్రతి సంఘటనా ఓ అధ్బుతమే.. బాధలో వెక్కివెక్కి ఏడవటం, సంతోషంలో విరగబడి నవ్వటం, ఇల్లు మరచి నేస్తాలతో ఊరంత తిరగటం, ఇలా అన్నీ గుండె గూటిలో గూడు కట్టుకుపోయినవే.. మళ్ళి రమ్మన్నా ఆ రోజులు తిరిగిరానివి.. మనసులో ఉన్న ఆ అపురూప జ్ఞాపకాలని ఓ సారి గుర్తు చేసుకోని మీ ఈ రోజుని అప్పుడే వికసించిన సుమంలా ప్రారంభించండి.


No comments:

Post a Comment