Wednesday, 6 May 2015

నీ బానిస కాను నేను తొత్తు కొడుకు నసలె కాదు నా ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్లు మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా నరుడు నేను, నరుడ నేను మనిషి బ్రతుకు బ్రతుకుతాను నా మతమును ప్రకటిస్తా అది నా స్వతసిద్దమైన హాక్కు జన్మ హాక్కు ఆ మాత్ర్హం లేకుండా నే బ్రతికేదెందుకు


No comments:

Post a Comment