Wednesday 6 May 2015

me " My Thinkings......" ------------------------------- " God loves the lovely, down cast , and those struggling to keep their dreams alive ! He is near to the BrokenHeart.....He longs yo Comfort them and Heal their hearts with His love......" " జీవితం అనుభవించటానికే కానీ , చేజేతులా నాశనం చేసుకోటానికి కాదు! కానీ, జీవితాన్ని అనుభవించాలంటే జీవించి ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు ! ఈ శరీరాన్ని నడిపేట్టి హృదయం పాడుకాకూడదు. ఒక మర చెడితే యంత్రం పనిచేస్తుందా ? అలాగే హృదయమనే యంత్రానికి మర- ప్రేమ! ఆ మర చెడితే .....జీవితమే అంతం


No comments:

Post a Comment