Tuesday 12 January 2016

గుడి లేని దైవం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ మనసున్న ప్రతి మదిలో గూడు కట్టుకున్న రూపం అమ్మ


మిత్రులందరికీ హలో హాయ్ మంచి రోజు కావాలని కోరుకుంటు ఆయురారోగ్యాలనీ, సుఖశాంతులనీ మనసారా కోరుకుంటూ ప్రతి మనిషికి ఎన్ని కష్తాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, ఉదయాన్నే ఒక చిరు నవ్వు , ఒక పలకరింపు ,కొంత ఊరటనిస్తుంది..మిత్రులకు ధన్యవాదాలు ... అందరు సంతోషం గా ఉండాలి. గుడ్ ఈవెనింగ్.................ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


ప్రతి మనిషికి ఎన్ని కష్తాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, ఉదయాన్నే ఒక చిరు నవ్వు , ఒక పలకరింపు ,కొంత ఊరటనిస్తుంది..మిత్రులకు ధన్యవాదాలు ... అందరు సంతోషం గా ఉండాలి.


వారంటిలేదు నేటిస్నేహనికి.. గ్యారంటిలేదు నేటిప్రేమకి..! ఓసారి విరిగిన '' మనసు '' నటిస్తుందేకాని ప్రేమించదు ఒక మనిషిని ప్రేమించడంలో మనసుపొందే ఆనందం లోతు తెలిసిన వాళ్ళెవ్వరూ మోసం చెయ్యడం, అర్ధంతరంగా వదిలి వెళ్ళడం చెయ్యరు... చూసినవారందరినికావాలనుకోవడం '' ఆకర్షణ '' ఎందరినిచూసినా ఆ ఒక్కరేకావాలనుకోవడం '' ప్రేమ జోలపాడినా జాబిలమ్మా నేలదిగిరాదు ఓడిపోయిన మనసునేప్పుడు ప్రేమవీడిపోదు


పిల్లల ముఖాల్లో వెయ్యి మతాబుల కాంతి. అక్క తమ దగ్గరకు రావాలని, తమతో మాట్లాడాలని, ... అనుకున్న విధం గా ఒక పది మంది కలిసి చందాలు వేసుకుని అక్కడ పిల్లలకు పంచటానికి యపిలు ... అనాధ పిల్లల ముందు సెలెబ్రిటీల పిల్లలతో ఇలాంటి షోస్ అవసరమా? పిల్లలు ఏమైనా చెయ్యగలరు అనాధ పిల్లలకు అనాధ పిల్లల ఆశ్రమం - స్వచ్ఛంధ సం పిల్లలు చాలా ఉత్సాహంగానే నాతో మాట్లాడారు. శరీర ధర్మం గురించి, శరీరంలో వయస్సుతోపాటు ... చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు. ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు .. అనాధ పిల్లల ముందు సెలెబ్రిటీల పిల్లలతో .. మీకు రోడ్డు పైన కానీ ఇంకా ఎక్కడైనా కానీ అనాధ పిల్లలు కనిపిస్తే ఇ ఫోటో లో కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి . మంది పిల్లలు గల తల్లిని ప్రేమిస్తున్న హీరో. ... అనాధ పిల్లలను దత్తత చేసుకోవడం హన్సికకు అలవాటు. అనాధ మరియు వీధి పిల్లలు. test. వీధి పిల్లలు. నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ ... ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాప్రభుత్వం అయిన ఇండియా యొక్క ఒక ... అనాధ పిల్లలు వేదన. రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...! ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి! మీ గర్ల్ ఫ్రెండ్ తో ... తల్లి దండ్రులను పోగొట్టుకొని ఆదరించే దిక్కులేక గాలికి, ధూళికి తిరిగే పిల్లలెందరినో మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యలాంటి అనాధ పిల్లలు అదరణ లభించక అమూల్యమైన బాల్యాన్ని వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు. వీరిని అదరించి ... సమాజంలోని అనాద పిల్లలకు, వికలాంగులకు చేయూతనందిస్తూ వారు ఒక్కరోజు ఉల్లాసంగా గడిపేందుకు తమ సంస్థ ద్వారా ప్రతి యేటా హాపీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాజంలోని అనాద పిల్లలకు, వికలాంగులకు చేయూతనందిస్తూ వారు ఒక్కరోజు ఉల్లాసంగా గడిపేందుకు తమ సంస్థ ద్వారా ప్రతి యేటా హాపీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేడు తన జరుపు కుంటున్న 22వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 22 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలనా చూడటమే కాకుండా ఈరోజు తన పుట్టినరోజును ముంబైలోని ఆ అనాధ పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంది ... మన చూటు చాలా మంది, అనాధ పిల్లలు, ముసలి వారు, వికలాంగులు ఉనారు. వారిని చూస్తే ఎవరికైన బాధా కలుగుతుంది వీరిని ఎవరు ఆదుకుంటారా అని ఆలోచిస్తారు అనాధ బాల్యం రోడ్లపాలు. ఈతరం పిల్లలు పిల్లలు కాదు . పిడుగులు. ఒక్క విషయం చెబితే పది విషయాలు తిరిగి చెబుతారు. అంతేకాదు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 100 మంది అనాధ బాలలకు అన్నీ తానై వారికి అవసరమైన . పిల్లలు అనాధ లుగా మిగులుతున్నారన్నారు. దాదాపు 500 మంది పిల్లలకు విద్యాభ్యాసం, ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయిక విద్యా వికాసము . సమాజ సేవ సమాజ సేవ ఏటా పెరుగుతున్న వీధిబాలలు వనితయొ కన్నబిడ్డ ; వసి వాడని మొగ్గ ; అనాధ వనితయొ కన్నబిడ్డ ; వసి వాడని మొగ్గ ; అనాధ మానవ సంబంధాల్లో తల్లి, పిల్లల సంబంధాలనైతే ప్రత్యేకించి చెప్పలేం. ఓ తల్లి ప్రేమ కథను ...


స్పందించండి!మానవత్వాన్ని చాటండి అనాధ పిల్లల..!!విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------------------ మానవతా వాదులారా స్పందించండి!నాతో కలిసి పనిచేస్తున్న..నిబద్దత కలిగిన ఒకరు అనారోగ్యంతో భాద పడుతున్నారు.దయచేసి మీకు తోచినంత సాయం చేయండి .ప్రార్థించే కోట్లాది పెదవుల కన్నా..ఆపదలో ఆదుకునే పది వందల చేతులే గొప్పవని నిరూపించండి.సంపత్ నాయుడు sbh బ్యాంకు -అకౌంట్ నంబర్ -62266400380 hdfc 5010001061011 name; jsampathnaidu సూర్యాపేట నల్గొండ - మిత్రులారా ఇదో విన్నపం మాత్రమే !!my cell nember 9676114185 విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు.బతుకు పోరులో బందూకులు అంతులేని ఆరిందాతనము చిన్నారి బంగారు మోములోఅవసరమైన విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------ మనమంతా ఆనందం కోసం సంతోషాల కౌగిళ్ళలో మునిగి పోతున్నప్పుడు ఆశల ఆరాటాల జడి వానలో తడిసి పోతున్నప్పుడు కరెన్సీ నోట్ల కట్టల మాయా జాలంలో తేలి పోతున్నప్పుడు కలల్లో సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళు రహదారుల్లో బందూకులు అవుతారు బతుకు పోరాటాన్ని భుజాలకు ఎత్తుకుంటారు ..!! ఏ తల్లి కన్నబిడ్డలో ఏ తల్లి పోత్తిల్లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళో అయినా కాలం చేసే గాయాలను తట్టుకుని నిలబడ్డారు దట్టించిన తూటాలై పొద్దు వాలక ముందే దారుల్లో సందడి చేస్తారు మండుతున్న సూర్యులవుతారు ఆకలి కేకల ఆరాటాలను అధిగమించి ..ఆక్రందనల ..ఆవేశాలను దాటుకుంటూ సైనికుల్లా కదన రంగంలోకి దూకుతారు ..!! చూస్తే పిల్లలు కానీ మండే గుండెలు బతుకు కర్కశత్వాన్ని ఎదిరించిన యోధాను యోధులు మనమంతా తాత్కాలిక సుఖం కోసం కొట్టుకు చస్తున్నప్పుడు వాళ్ళు మట్టిని చీల్చే మొలకలై పోతారు వరి కంకులను తొలిచే కొడవల్లవుతారు భూమిని దున్నే నాగల్లవుతారు కరెంట్ తీగలను కాటేసే పక్షులవుతారు ..మనకు పాఠంగా నిలిచి పోతారు ......ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


ఓ అమ్మాయి మనసు సముద్రమంత లోతు అర్థం చేసుకోవడంలో అబ్బాయికి ఆకాశమంత ఓపిక ఉండాలి


సూర్యాపేట బస్ స్టాండులో దిగి.... అక్కడినుండి ఆటోలో బాలాజీ నగర్ లో దిగి.... అక్కడినుండి 1 km నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సంపత్ నాయుడు కిళ్ళీ కొట్టుపక్కన ఉన్న 1వ వీధిలో 10వ ఇంటి వద్ద శ్రీ నాయుడు గారి ఇంటిముందు పడుకునివున్న ఒక కొమ్ము విరిగిన ఎద్దు తోక మీద వాలిన చికెన్ గునియా దోమ పెట్టిన గుడ్డు మీద ఒట్టు.... మిమ్మల్ని DISTURB చేయడానికి ఈ POSTING చేయలేదు ..... కేవలం తిన్నారో లేదో తెలుసుకుందామనే .............ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


మనిషితో మాట్లాడితే ఏం తెలుస్తుంది....! మనసుతో మాట్లాడితేనే తెలుస్తుంది


మనిషి జీవితం లో మధురం ఐన అనుభవాలను , జ్ఞాపకాలను అందించేది ఒకే ఒక ఫోటో గ్రాఫ్ ,ప్రపంచ వ్యాప్తంగా లబించే మంచి , మంచి చిత్రములన్నీ ఒకచోట పొందుపరచి ఒక మంచి ఫొటో ఆల్బం తయారుచేయడానికి చేస్తున్న ప్రయత్నమే సంపత్ నాయుడు స్థాపన ముఖ్య ఉద్దేశ్యం. కాల గర్భం లో కలసిన చరిత్ర ని సజీవం గ నిలపడం ఒక ఫోటో గ్రాఫికి సాధ్యం. మనసులో భావాలకి ప్రతి రూపం ఫోటోగ్రఫీ . సృష్టికి ప్రతి సృష్టి ఫోటోగ్రఫీ ...............................................సంపత్ నాయుడు


సాధారణంగా పదిమందికీ సంతోషం పంచే వాళ్ళే జీవితంలో అధికంగా భాధలని అనుభవించిన వాళ్ళై వుంటారు.


నేటి ఆటవిక సమాజంలో... మానవుడు కుాడా ఇలానే ఆకలేస్తే చంపితినటం మృగము నైజం.... కడుపు నిండి మోసం చేయటం మానవుని ఇజం..... జంతువు ఎదురుగా పంజా విసురుతుంది .. మనిషి చాటుగా దెబ్బతీస్తాడు ..... చాప క్రింద నీరులా కొల్లగొడతాడు ..... మనిషిని మృగంతో పోల్చకూడదు ..... నిలువెల్లా విషం కక్కుతాడు...........ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


కరిగిపోతే క్యాండిల్ విలువ.. గడిచిపోతే కాలం విలువ... దూరమైతే కానీ నా విలువ తెలియవు


ఎవరో ఆ మర్రిచెట్టు చీకటిలో అర్దరాత్రి ఏదో మాట్లాడుతూ నేను వెనుకగా వెలుతున్న చూడకుండా అదేపనిగా అరుస్తున్నారు .. చాలి చాలని ధైర్యంతో నేను ఇంకా అటువైపుగా అడుగులేసాను. అక్కడ ఓ ఆకారం మనిషిలా మాట్లాడుతుంది.. నాకు ఏదో తెలియని భయం మొదలైంది.. అయినా తరువాతి క్షణాన్ని ఆలోచించకుండా తనను పిలిచేక్రమంలో తన బుజంపై చెయ్యి వేసాను.. ఆ ఆకృతి అంతమైపోయింది.. లేచి చూసా.. ఇదంతా కల .. తలుపు తీసి బయటికొచ్చా ముందు ఓ పురాతన కోట ఉంటుండేది. దాని తలుపులు తెరిచి ఉండడం నేను ఇదే మొదటిసారిగా చూస్తూ అలాగే ఉండిపోయా.. మరికొద్ది క్షణాల్లో దాని నుండి తెల్లని దుస్తులతో వచ్చింది ఓ సుందరి.. ఆ కాంతికి కళ్ళు మూసుకుపోతున్నాయి కాని పట్టు వదలని ఆలోచన అలాగే చూసేలా చేసింది.. అలా నడుస్తూ కోటలోకి వెల్లగానే ఆ తలుపులు మూసివేయబడ్డాయి... ఇదంతా నిజమే కాని ఆ రాత్రి నమ్మలేకపోయాను. ఉదయాన్నే యదావిదాగా కాలేజికి బయలుదేరాను.. అదే అమ్మాయి. బస్టాండు నుండి అలా నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరంలో ఉన్న బస్సు ఎక్కింది. నేను చూస్తుందంతా నిజమే అని తెలుసుకుని పరుగెత్తేలోపే ఆ బస్సు వెల్లిపోయింది.. ప్చ్ .. ఇపుడు ఏం చేయాలి ఫ్రెండ్స్?


నా మనసు భయలుదేరింది దరిదాపు లేని నీ ఆలోచనకోసం.. అలసిపోయిన ఈ ప్రయాణంలో ఆకట్టుకునే అందాలెన్నో కాని వాటిని కాదని అందమైన నీ మనసులోకి గుచ్చుకుంది . అలా నా మనసు నీదై పోయింది..


ప్రాణoగా ప్రేమిoచు... ప్రాణo తీసుకోకు ప్రేయసే జీవితo అనుకో.... ప్రేయసి జీవితo కాల రాయకు... ప్రేమoటే ప్రాణo పోసేది... తీసేది కాదు.....


It’s a Nice Feeling When U Know That Someone Likes U, Someone Thinks About U, Someone Needs U, But it Feels Much Better When U Know That Someone Never Ever Forgets Ur Birthday. Happy Birthday. ఎవ్వరయిన చివరకు ఒంటరి ప్రయాణమే. పక్కనే నీడ కుడా తోడు వస్థాఉన్దన్ది.


ప్రేమించే వయసులో పోషించే శక్తి వుండదు.. పోషించే శక్తి వచ్చే సరికి ప్రేమించే టైం వుండదు.. నిజమేనా గొప్పోడు ఖర్చు పెట్టడానికి సంపాదిస్తాడు పేదోడు బ్రతకడానికి కష్టపడి సంపాదిస్తాడు (అదే తేడా )...!!


అవసరమైన విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు అద్భుతమైన , మహోన్నతమైన , అందరికి చేరువై , అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా గొప్ప నటుడిని కోల్పోయింది తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం అందరం మనసార కోరుకుందాం


ఏంది ట్రూ..... తల్లి మాట జవదాటని బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు. ఇలాంటి పోస్టులు పెట్టటం వల్ల భావితరాల అమ్మలు కొంత మంది అపార్ధపు భావజాలం పెంపొందించుకునే ప్రమాదం ఉంది కావున అమ్మ మంచిది అని చెప్పటానికి బిడ్డని చెడ్డ చెయ్యక్కరలేదు. అమ్మ ప్రధమ గురువు దైవం. మాతృదేవోభవ ప్రేమతో ....... సంపత్ నాయుడు


ఎవరైనా నీకు దూరమైతే భాదపడకు , ని జీవితం వాళ్ళతో ముడిపడి లేదని అర్ధంచేసుకో, నిన్ను వదిలి వెళ్లి పోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు, ని కధలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అనుకో..!!


ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు ఇచ్చిన మాట తప్పినవాడు !! చేసిన సహాయాన్ని మరిచినవాడు !! ఎప్పటికి జీవితం లో ఎదగలేడు .......ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు మీరు చేసిన రెండు పెద్ద తప్పులు చెప్పండి" ప్రేమ ఒలకబోస్తూ అడిగింది గయ్యాలి కాంతం. "ఒకటి - నిన్ను పెళ్ళి చేసుకోవడం. రెండు - నీకు విడాకులు ఇవ్వక పోవడం" చెప్పాడు కాంతయ్య...ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు కష్టపడి పది రూపాయలు సంపాదించడంలో ఉన్న సంతృప్తి ఉచితంగా వచ్చిన దానిలో ఉండదు........ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


తన చూపే ఇంతలా గుచ్చుకుంటే తన మాట ఎలా చీల్చేస్తుందో ఆ మనస్సుని.. తన మాటే అలా చీల్చేస్తానంటే తన స్పర్శ కాల్చేస్తదనేకదా అర్థం.. . అవసరమా బూడిదయ్యే ఆ మనస్సులు.? ఏమంటారు ఫ్రెండ్స్...


అందం ...! అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు ...! మనిషిలో దాగిన మానవత్వంలో ఉంది ... అందం అనేది నవ్వే పెదవిలో లేదు ...! బాధను దాచుకునే హృదయంలో ఉంది ... అందం అనేది అవమానించే గుణంలో లేదు ...! ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది ... ఒక్క మాటలో చెప్పాలంటే , అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు...! స్వచ్చమైన మనసుకు సంబంధించినది..


నీ ప్రేమకి దూరం ఉండదు మనసుకి ఎప్పుడూ దగ్గరే అమ్మ... ఒంటరితనం మనసుకి ఉండదు నీ ప్రేమ తోడు ఉంటుంది కదా అమ్మ... ఈ జీవితంలో మర్చిపోలేని ప్రేమను ఇచ్చావు,ఇస్తూనే ఉన్నావు అమ్మ...


అమ్మ తరువాతే దేవుడైన ఎవరైనా ..


అమ్మ ప్రేమ....సృష్టిలో అంతకన్నా గొప్పది ఇంకొకటిలేదు....ఎప్పుడూ అమ్మ మనసుని కష్టపెట్టకండి..


హయ్ మిత్రులారా...... ఐతే, నాకు తెలిసి.... బాగా ఉన్నోని (బాగా బలిసి ఉన్న వాని ఇంట్లో ,అంటే బాగా డబ్బులు ఉన్న వున్నా వాని కడుపులో నే) కడుపులోనే పుట్టాలి.... లేదా, బిక్షా గాని ఇంట్లో నే (పేదవాళ్ళ కడుపులోనే) పుట్టాలి.... కాని, మనలాంటి మధ్యతరగతి జీవితాలు వెస్ట్ ఫ్రెండ్స్ అవునా? ఏమంటారూ?


అందం ...! అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు ...! మనిషిలో దాగిన మానవత్వంలో ఉంది ... అందం అనేది నవ్వే పెదవిలో లేదు ...! బాధను దాచుకునే హృదయంలో ఉంది ... అందం అనేది అవమానించే గుణంలో లేదు ...! ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది ... ఒక్క మాటలో చెప్పాలంటే , అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు...! స్వచ్చమైన మనసుకు సంబంధించినది...


యమపురి దారి ఎలా ఉంటుంది? మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళతారు. దారి అంత ఎగుడుదిగుడులు. ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బ లెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపులోనే నీరుంటుంది. త్రాగబోతే చేతికి అందదు . మేహమేఘాలు నిరంతరం వర్షిస్తుంటాయి. అయితే అవి వర్షించేది నీరు కాదు రక్తాన్ని. అలా పదిహేడు రోజుల పాటు జీవించినపుడు చేసిన పాపాలను తలచుకొని వాపోతుంటాడు జీవుడు . ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.


అమ్మ ..నన్ను మొదటగా ముద్దాడిన నీ పెదవులు ఎమవుతుందో చెప్పలేక ఏడస్తున్న నన్ను ఎలా అర్ధం చేసుకుని ఓదార్చాలో అని నువ్వు పడ్డ ఇక్కట్లు ... లోకాన్ని అర్ధం చేసుకోడానికి నువ్వు నేర్పిన మాటలు నన్ను నన్నుగా నిలబెట్టడానికి నువ్వు నేర్పిన నడకలు ... నన్ను అందరికన్నా ముందు ఉండమని నూరిపోసిన ఉగ్గుపాల ప్రోత్సాహాలు ...అందరితో ప్రేమించబడేలా నాకు నేర్పిన ఆత్మీయ ఆప్యాయతలు ...మనిషిగా నాకు ఉండాలని నువ్వు నేర్పిన సంస్కారం .. మానవత్వాలు . నాతో పాటు సహచర్యం చేసే మనుషుల పట్ల నా భాద్యతలు ఎన్ని ఎన్ని ఎలా నేర్పావ్ అమ్మ ....అమ్మ .... ఇవ్వన్ని ఏ ఉపాద్యాయుడు నేర్పుతాడు .. ఏ మత గురువు నేర్పుతాడు .. ఏ బోధకుడు నేర్పుతాడు ..?? అది అమ్మ గా నీకు మాత్రమే తెలిసిన విద్య శూన్యమైన నన్ను పూర్ణంగా మలచే శక్తి .. యుక్తి నీకు తప్ప ఎవరికుంది అమ్మ ?? . కన్న వారికోసం సుఖాలనే పట్టించుకోనంత త్యాగం ఎవరికుంది అమ్మ


మాటా చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వుబ్రతుకు. నిన్నిష్టపడేవాళ్ళే నీతో ఉంటారు. నిన్నిష్టపడని వాళ్ళు నీకు దూరంగా పోతారు..............సంపత్ నాయుడు


విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు.


ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే పెండ్లి తరువాత అనుభవించే జీవితం అద్భుతం బ్రదర్ జీవించేందుకు ఎదురొచ్చిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.. మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకో


ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు... తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.... ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు.సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకలికి తప్పకుండ ఇస్తాను అని ఆ వెయ్యి రూపాయలని బాగా మడతలు పడేలే నలిపెసాడు. మరల తను ఇప్పుడు ఇది ఎవరికీ కావాలి అన్నాడు.మళ్లీ అందరు చేతుల్ని లేపారు. తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద పడేసి తన కాళ్ళతో తో తోక్కేసాడు. అప్పుడు అది (వెయ్యి రూపాయలు) బాగా మడతలు పడి, మట్టి కొట్టుకుపోయింది.మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు. అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు... నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు.. ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు.... ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు.... అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. కానీ ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది అనేది పెద్ద విషయం కాదు.... "నువ్వు ఎప్పడు నీ విలువను పోగొట్టుకోలేవు". "నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ... ఈ విషయం ఎప్పటికి మరవొద్దు....


ఆత్మహత్యలకు కారకులు ఎవరు? "ఎందుకు బ్రతికుండాలి..?" అన్న స్ట్రగుల్ చాలామందికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది.. ఆ ఆలోచనలు బలం పుంజుకునే లోపు బ్రతకడానికి ఆశ క్రియేట్ అవకపోతే చనిపోవడమే సొల్యూషన్‌గా మిగులుతుంది.. ఇవ్వాళ ఉదయ్ కిరణ్ ఏ కారణాల వల్ల చనిపోయాడో అన్నది తెలుసుకుని కాసేపు బాధపడి రేపటికి మర్చిపోవడం కన్నా... వీటి మూలాలు గురించి ఆలోచించడం అత్యవసరం! ఉదయ్ కిరణ్ లానే చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు... చాలామంది "చనిపోయి ఏం సాధిస్తారు..." అంటూ ఆత్మహత్య చేసుకున్న వాళ్లని గుడ్డిగా నిందిస్తూ ఉంటారు గానీ.... బ్రతికుండగా ఈ మనుషులూ, ఈ మనుషుల మోరల్ సపోర్టులు ఏమైపోతాయో అర్థం కాదు. -------------------------- మనిషి ఎదుగుదలని చూసి ఓర్వలేని తనం... ఏవైనా రాజకీయాలు చేసేసి మనిషిని పడదోయాలనే కుళ్లులూ, కుతంత్రాలూ, కొన్నిసార్లు "ఈ మనిషి చచ్చిపోతే బాగుణ్ణు" అన్నంత శాడిస్టిక్ ఆలోచనలూ... వీటి వల్ల నరకం అనుభవిస్తున్న జనాభా మన చుట్టూ చాలామందే ఉన్నారు. వీళ్లల్లో కొంతమంది గుండె దిటవు చేసుకుని బ్రతికేస్తుంటారు, కొంతమంది తట్టుకోలేక బ్రతుకు ముగిస్తుంటారు. -------------- ఈ క్షణం ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆలోచించండి.. మీరు ఎంత మందిని మానసికంగా చంపేస్తున్నారో పరీక్షించుకోండి... ఒక వ్యక్తిని ద్వేషించడానికి మీకుండే కారణాలు మీకు ఉండొచ్చు.. ఆ ద్వేషం చివరకు అవతలి మనిషిని దహించి వేసే స్థాయికి చేరడం మాత్రం మానవత్వం కాదు. అలాగే ఒంటరితనమూ...!! కొద్దిపాటి మోరల్ సపోర్ట్ కూడా లభించక, ఈ జీవితాన్ని ఏం చేయాలో తెలీక "చనిపోవాలనిపిస్తోందని" నా దగ్గర నీరుగారిపోయిన వాళ్లు కొంతమంది ఉన్నారు. మన ప్రయారిటీలన్నీ సక్సెస్ చుట్టూనే.... మనం విలువ ఇచ్చేది డబ్బున్నోడికో, గొప్ప గొప్ప పొజిషన్స్‌లో ఉన్నోడికో, సెలబ్రిటీలకో... తప్పించి మన చుట్టూ ఉన్న స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ ప్రోత్సహించే పెద్ద మనస్సు మనకు ఉండట్లేదు. ---------------- బ్రతికుండడానికి జీవితేచ్ఛ కావాలి.. ఆ జీవితేచ్ఛ పరిస్థితుల వల్లానూ, తమ చుట్టూ ఉన్న మనుషుల వల్లానూ క్రియేట్ అవకపోతే ఎవరైనా చనిపోక ఏం చేస్తారు? మనం మన తప్పిదాలన్నింటినీ మర్చిపోయి.. మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని కేరింగ్‌గా చూసుకోవడం మర్చిపోయి మన కరుణ రసాన్నంతా చనిపోయిన ఏ సెలబ్రిటీ మీదనో కార్చేస్తే లాభమేమిటి? మన చుట్టూ ఉన్నోళ్లు ఆత్మహత్యలు చేసుకోపోవచ్చు.. కానీ మన ప్రవర్తనల వల్ల వాళ్లు బ్రతికున్న జీవశ్చవాలుగానే మనసారా నవ్వుకి కూడా నోచుకోనంత దారుణంగా జీవించేస్తున్నారు.. మనం ఉద్దరించాల్సింది వాళ్లని.. లేదంటే ఈ ఆత్మహత్యలు ఆగవు!! ------------- ఒక మనిషి మాత్రమే చెయ్యగల గొప్ప పని తోటి మనిషిని సంతోషపెట్టడం... మన సంతోషం కోసం పక్క వాడి సంతోషాన్ని లాక్కోవడం కాదు.. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా జీవిస్తారు... అలా జీవింపజేయాలి తప్ప ఏ మూలలకో ముడుచుకుపోయి బ్రతికేలా మన రాక్షసత్వాన్ని ప్రదర్శించుకోకూడదు. ----------- గమనిక: దీనిలో ఓ vast మీనింగ్, ఆలోచనా జొప్పించాలని ప్రయత్నించాను.. ఎంతవరకూ అది జనాలకు రీచ్ అవుతుందో తెలీదు... బట్ మనం బ్రతుకుతున్న శైలి మాత్రం మనుషుల్ని బ్రతికించేలా లేదు.. చంపేసేలా ఉంది!! ఆ ఒక్కటి మాత్రం చెప్పగలను!!


అమ్మ: తనలోని తన అజ్ఞాత స్వరూపానికి జన్మనిచ్చి తన రక్తముతో పోషించి గుండెల మీద జోకొట్టి ఆ రూపాన్ని జీవితాంతం ప్రేమిస్తుంది!!! లోకపు తాకిడికి ఎక్కడ కందిపోతుందోనని చల్లని వడిలో లాలింది. కంటికి రెప్పలా భావించి తన ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంది ఆ పసి ప్రాణాన్ని!! చీకటిలో వెలుగులా నిలిచింది. బోసి నవ్వులకు జతగా నవ్వింది. తానే ప్రధమ గురువై…. ప్రేమ అనే తొలి పదాన్ని నేర్పింది కాలం ఆగినా తను ఆగలేదు తన కర్తవ్యం చేయక మానలేదు ఎండనక వాననక గొడుగులా నిలిచింది. అన్నిబాధలను తనలోనే దాచుకుంది నీ విజయాన్నే ఆశిస్తుంది. నీ సంతోషాన్నే ప్రేమిస్తుంది నువ్వు చల్లగా ఉండాలని అన్ని వేళలా నిన్ను దీవిస్తుంది ఈ సృష్టి మలినమైన, కాలుష్యం నిండినా ఎన్ని మారినా, ఎంతటికి మారని అమృతమూర్తి ‘అమ్మ’.... for more like our Amma page plz


"అమ్మ"అమ్మఅనే పదము కంటే తీయటి మాటేముంది అమ్మఅనే పిలుపు కంటే మధురమైనది ఏముంది అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ వేరెక్కడవుంది అమ్మ ఒడిలొ కంటే వెచ్చదనం ఎక్కడ వుంది అమ్మ కౌగిలి కంటే భద్రతఎక్కడ వుండి ...అమ్మానీ రుణంనేను ఎన్ని జన్మలు ఎత్తినా… తీర్చుకొగలనా తడబడుతూ పడే తోలి అడుగులోను పయనిస్తూ సాగే ప్రతి అడుగులోను ఆరాటపడుతూ అనుబంధం పంచే ఆ బంధం వేరు అమ్మ………


గురు:బ్రహ్మ, గురు:విష్ణు, గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ: సద్గుణ మూర్తులైన ఉపాధ్యాయులకు, త్రిమూర్తి స్వరూపులైన గురు దేవులకు నా హృదయ పూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి తండ్రి తరువాత మరల అంతటి వారు, మన వెలుగు చూసి వెలుగు వారి వదనము, మన అఙ్ఞానమును దండించి, ఙ్ఞానబోధ చేయ అవతరించెను వారు, శారదా సుతులు.. మన తప్పులనొప్పుగా చేసి, బలములను గొప్పగా చూపి, వెన్నుతట్టి, వెంటనుండి, ముందుకు నడిపించే ఙ్ఞాన మూర్తులు, విలువైన విద్యనిచ్చి, విద్యతో విలువలనిచ్చి, నిత్యం మన విజయాన్ని కాంక్షించే, విశాల హృదయులు వారు, ప్రపంచాన్ని పరిచయం చేసి, మన పురోగతికి బాటలు పరచి, మనని ముందుకు నడిపి, తాము మాత్రం అక్కడే నిలిచిపోతారు -- భావి తరాలకు స్వాగతం చెబుతూ.. విఙ్ఞాన విశ్వపు గవాక్షాలు, మన ఉపాధ్యాయులు!


అనారోగ్యం లేని శరీరం, మనో వేదన లేని హృదయం, అర్థవంతమైన మరణం ఉంటే చాలు, జీవితం సార్ధకం అయినట్టే..


కడుపు నింపే ముద్దకు కొరవేమో గాని,, కన్నతల్లి ముద్దులకు కొదవేముంది??


నీ ప్రేమను ఈ తుదిశ్వాస విడిచే వరకు మరచిపోను...! నా జీవితంలో నీ ఆగమనమే నిజమైన వసంతాగమనం...! ప్రతి ప్రేమ నీలా ఉండకపోవచ్చు సఖి కానీ నీ ప్రేమను పొందడం నిజంగా నాకు ఓ గొప్ప వరం లాంటిది...! క్రొత్త ప్రపంచాన్ని చవిచూసాను నీ ప్రేమలో... మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు మరెన్నో లెక్కకు మించి అందించావు నీ సాన్నిహిత్యంలో... మరణం వరకు మరపురాని మరోచరిత్రగా నా మనసులో మిగిలిపోతుంది నీ ప్రేమ...!.సంపత్ నాయుడు


మేము నలుగురం అదే బాటలో ఉన్నాం. కనబడితే హాయ్ చెప్పండి, పంచుకోవటానికి కుదిరితే కప్పు కాఫీ.....సంపత్ నాయుడు


నిజం సిగ్గుతో చచ్చిపోయింది నిస్సిగ్గుగా || ------------------------------------------------------------------ ఎంత రాస్తే ఏం ఉపయోగం అర్దం కాని మనసులతో పోటీ పడుతూ ఒక్క అడుగు ముందుకు పడనప్పుడు, స్పందన హృదయానికి మాత్రమేనా మనిషికి ఉండని క్షనాలతో ఏమని పోట్లాడను పోరాడను చెప్పు ఆలోచనల చిక్కుముడుల నడుమ గజిబిజి ఆలోచనలతో ఏమూలో చిక్కుకుపోయిన మనసును, ఆవేశపు ముళ్ళులు గుచ్చి గుచ్చి బాధిస్తుంటే భాధ భరించరానిదిగా ఉన్నా నాలోని చేతకానితనం నన్ను సానుభూతిగా చూస్తూ నన్ను నా మనస్సే ఎగతాళిగా వెక్కిరిస్తుంటే దీనంగా చూస్తున్న మనసుకు స్వార్థానికి అసమర్ధత జతపరిచి, బాధ్యతకు నిర్లక్ష్యం తోడుచేసి గతం నీకోసం ఎదురు చూస్తూ అసహాయతకు నిస్సహాయతను లంకె పెట్టి నిజాన్ని చెప్పాలని చూసినప్పుడల్లా ఎదురుగా కనిపించే నిజం అబద్దాన్ని చూసి సిగ్గుతో చచ్చిపోయింది నిస్సిగ్గుగా..........................సంపత్ నాయుడు


**మన జీవితంలో కొన్ని ముఖ్యమైనవి*** "వచ్చిన పోయేవి మూడు" 1. పేదరికం 2. వ్యాధి ౩. డబ్బు "వచ్చిన వదిలి పోనివి మూడు" 1. కీర్తి 2. జ్ఞానం ౩. విద్య "పోతే తిరిగి రానివి మూడు" 1. కాలం 2. యవ్వనం ౩. పరువు "మన వెంట వచ్చేవి మూడు" 1. పాపం 2. పుణ్యం ౩. నీడ***మీ సంపత్ నాయుడు


ఎంతటి స్నేహితులయినా ........ ప్రాణ మిత్రులు అయినా .......... ప్రేమికులు అయినా ........ భార్య భర్తలు అయినా ........... వేరే వారి కోసం మాట్లాడుకుని ...అహానికి పోయి వారి మధ్య ఉన్న మంచి సంబందాన్ని చెడగొట్టుకుంటున్నారు


గుడికి వెళ్ళే పెద్దలకు ఈ విషయం తెలిసి ఉండాలి. అలాగే తమ పిల్లలకు గుడిలోఅడుగు పెట్టిన దగ్గరనుండి బయటికి వచ్చేవరకు ఎలా ఉండాలో తెలియ చ్చెప్పాలి


ఈ 2016 కొత్త సంవత్సరములో మన indiaలో ప్రియమయిన స్నేహితులారా మీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.......సంపత్ నాయుడు


అమృతంకంటే తియ్యని ప్రేమను మనకు పంచుతుంది అమ్మ...! మంచుకంటే స్వచ్చమైన ప్రేమను చూపిస్తుంది అమ్మ...! సంపత్ నాయుడు