Friday 29 July 2016

"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". అన్న శ్రీ శ్రీ వాక్కును దృష్టిలో ఉంచుకొని మన సమయాన్ని, ధనాన్ని కొంతైనా పేద పిల్లల కోసం కేటాయిద్దాం. ఈ విధంగా చేయటం పరోక్షంగా దేశాభివృద్దికి దోహాదం చేసినట్లే. ఉంటాయి.... అతని లోని నైతిక విలువలు బట్టి అవి వ్యక్తమవుతుంటాయి... మనిషి మంచి వాడు కాదు,,చెడ్డ వాడు కాదు.... కేవలం "మనిషి"మాత్రమే.... మనిషికి మార్పు సహజం.... ఎదుటి మనిషిని నమ్మడమే అతి పెద్ద మూర్ఖత్వం... ప్రపంచంలో ప్రతి మనిషి ఎలాగైతే మంచివాడో,,అలాగే ప్రతి మనిషి మూర్ఖుడే.... అబద్దానికి ఇచ్చే విలువ, నిజానికి ఇవ్వకపోవడం ప్రపంచానికి దొరికిన పెద్ద దురదృష్టం..... అందరూ అబద్దాల్లో బ్రతికేయడం ఇదే ప్రపంచం చేసుకున్న అదృష్టం మనం ...మనం...మనం...నవ యువ భారత సైనికులం మనం..ఈతరం యువతరం...అవినీతిని పారదోలె మనదే ఈతరం...! సాగిస్తాం మారెదాక నిరంతరం ఈతరం యువతరం.... దుష్ట పాలనాంతానికే మాఈరణం...! ఆగరు మారణహోమంలో కలసిన జనం...! జనం...జనం...జనం... రగులుతున్న లావా ఈప్రభంజనం....! స్వచ్చమైన పాలనకై మానవయుగం ...!యుగం...యుగం..యుగం....ఈతరం యువతరంకిశోరాల మార్పుకు ఈయుగం......మనం...మనం...ఈతరం యువతరం ....ఈతరం యువతరం.....మనం...ఈతరం యువతరం ....ఈతరం యువతరం.

Add caption

No comments:

Post a Comment