Friday 23 September 2016

ఈ లోకం లో ఇతరులకి సహాయం చేస్తూ కూడా అంతరించే పోయే ఏకైక ప్రాణి చెట్టు మనషులు వాటి విలువ తెలుసుకోమంటే నిజంగా వాటి విలువ తెల్సుకొని నరికి మరి అమ్మేస్తున్నారు కానీ ఎవ్వరికి నరికిన చెట్టు పక్కన ఇంకో చెట్టు నటలని అనిపించదు రేపు గాలి ఆడకపోతే డబ్బు పిల్చుకొని బ్రతుకుతరేమో భార్యనీ అర్ధంచేసుకోవాలంటే చాలా కష్టం అది ఈది అని అంటారు అసలు వలని అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు వాలకోసం కొంత సమయని కేటాయించిన చాలు మురిసిపోతారు ఎందుకంటే సమయం చాల వీలువాయినది అందులో వారికీ ఒక భాగం ఉండాలి అని కోరుకుంటారు


శాస్త్రం పద్ధతి చెపుతుంది ఆచరణ బ్రతుకు చాటుతుంది శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది వ్యాకరణం రాజబాట వేస్తుంది వాడుకు పిల్లబాట తొక్కుతుంది సమ్మత రూపదర్శనాభిలాషి పండితుడు అగుపడ్ద రుపమె సమ్మతము సామాన్యునికి ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం నేడు ఎదుటి వానికి తెలిసిందా? అనే ప్రశ్న పలికే వాడు వేసుకోవలసింది వినేవాడు కాదు


ఈ జీవితం మీకు నచ్చకపోతే, ఎలా నచ్చితే అలా కొత్త జీవితాన్ని సృష్టించుకో…….. అంతేగాని గడచిన...వాటి గురించి అలోచించి బాధపడకు


" కన్నీటి చుక్కకి చాలా విలువ ఉంది. అది ఇతరుల కష్టాలని చూసి స్రవించాలే కానీ, మన గురించి కాదు "