Wednesday, 6 May 2015

ఒకరి తప్పులు ఎన్నడం సులభం . ఒకరికన్నా బాగా చేయడం కష్టం


నీ బానిస కాను నేను తొత్తు కొడుకు నసలె కాదు నా ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్లు మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా నరుడు నేను, నరుడ నేను మనిషి బ్రతుకు బ్రతుకుతాను నా మతమును ప్రకటిస్తా అది నా స్వతసిద్దమైన హాక్కు జన్మ హాక్కు ఆ మాత్ర్హం లేకుండా నే బ్రతికేదెందుకు


శాస్త్రం పద్ధతి చెపుతుంది ఆచరణ బ్రతుకు చాటుతుంది శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది వ్యాకరణం రాజబాట వేస్తుంది వాడుకు పిల్లబాట తొక్కుతుంది సమ్మత రూపదర్శనాభిలాషి పండితుడు అగుపడ్ద రుపమె సమ్మతము సామాన్యునికి ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం నేడు ఎదుటి వానికి తెలిసిందా? అనే ప్రశ్న పలికే వాడు వేసుకోవలసింది వినేవాడు కాదు



" కన్నీటి చుక్కకి చాలా విలువ ఉంది. అది ఇతరుల కష్టాలని చూసి స్రవించాలే కానీ, మన గురించి కాదు


దేశం నీకేమిచిందని కాదు, నువ్వు దేశానికేమిచ్చావని ఆలోచించు.