Tuesday, 12 January 2016

ప్రేమతో ఆదరించి ఆనందించే మన చిన్ననాటి మనస్సు శ్వేత సౌదం లాంటిది...!!! అటువంటి అమూల్య మైన మనస్సులో శ్వార్ధపు చీకట్లు ప్రవేశింప కుండా రక్షించు కుందాం...!!! సంపత్ నాయుడు మంచి మనస్సున్న మనుషులు గా ఈ నేటి సమాజంలో నిలుద్దాం.


అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డువచ్చింది. గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డువచ్చావు? ఆవు మేయలేదు. ఆవా ఆవా ఎందుకు గడ్డిని మేయలేదు? పాలేరు తాడు విప్పలేదు. పాలేరా పాలేరా తాడు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు....సంపత్ నాయుడు


Monday, 26 October 2015

మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు సంపత్ నాయుడు


నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నా, రమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్. బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా. నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను . సంపత్ నాయుడు


ప్రజల భంగారు భవితకు,రేపటి తరాల అభివృద్దికి తాను ఏది మేలని భావిస్తాడో దానిని ప్రస్తావించే దమ్ము ... బెటర్ లీడర్: తన విజన్ ఎలా ఉన్నా, తన అంతిమ లక్ష్యం ఏదైనా ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉంటే దానిని .. సంపత్ నాయుడు


రాజకీయాలు..ఓటు హక్కు..ఎన్నికలు...ఈ మాటలు వినడానికి యువత ఒక్కప్పుడు ఆసక్తిచూపించేవారు కాదు..ఇటీవలి కాలంలో వారి ధృక్పథం మారింది. చేయి తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పనికాని పరిస్థితి సంపత్ నాయుడు


కుల, మత ప్రాతిపదికన అసమర్ధున్ని చట్టసభలకు పంపిస్తే రచ్చ చేయడమే గానీ అభివృద్ది జరగదు. లీడర్ కరెక్ట్ గా ఉంటేనే కరప్షన్ ఉండదు. అందుకే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి సంపత్ నాయుడు