Monday 26 October 2015

మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు సంపత్ నాయుడు


నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నా, రమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్. బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా. నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను . సంపత్ నాయుడు


ప్రజల భంగారు భవితకు,రేపటి తరాల అభివృద్దికి తాను ఏది మేలని భావిస్తాడో దానిని ప్రస్తావించే దమ్ము ... బెటర్ లీడర్: తన విజన్ ఎలా ఉన్నా, తన అంతిమ లక్ష్యం ఏదైనా ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉంటే దానిని .. సంపత్ నాయుడు


రాజకీయాలు..ఓటు హక్కు..ఎన్నికలు...ఈ మాటలు వినడానికి యువత ఒక్కప్పుడు ఆసక్తిచూపించేవారు కాదు..ఇటీవలి కాలంలో వారి ధృక్పథం మారింది. చేయి తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పనికాని పరిస్థితి సంపత్ నాయుడు


కుల, మత ప్రాతిపదికన అసమర్ధున్ని చట్టసభలకు పంపిస్తే రచ్చ చేయడమే గానీ అభివృద్ది జరగదు. లీడర్ కరెక్ట్ గా ఉంటేనే కరప్షన్ ఉండదు. అందుకే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి సంపత్ నాయుడు


మనం ఎందుకు పుట్టేమో తెలియాలి అంటే ఒక్కసారి కష్టంలో ఉన్నవాడ్ని ఆదుకొని చూడు,,వాడి నవ్వు లో తెలుస్తుంది,జీవితం లో గొప్ప గొప్ప విషయాలకి బాష అవసరం లేదు భావం ఉంటె చాలు,సాటి మనిషికి సహాయం చేయల్లన ఆలోచన ఉంటె చాలు ఈ జీవితానికి ఒక అర్ధం వస్తుంది సంపత్ నాయుడు


లీడర్‌ రూటే వేరు! 0 Comments. లీడరా? అంటే ఎవరు? సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం. కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు .. సంపత్ నాయుడు


లీడర్‌ గొప్పతనమంతా తన గ్రూపులోని వ్యక్తులను సరైన దిశానిర్దేశం చేయడంలోనే ఉంటుంది. అతని విజయం వ్యక్తిగతంగా కాకుండా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు సాధించిన విజయాలను బట్టి ఉంటుంది. గొప్ప లీడర్‌ తాను విజయం సాధించడం ... సంపత్ నాయుడు


అహంకారం ద్వారా మీరెపుడూ , మనుష్యుల నిజమైన ప్రేమానురాగాలను అందుకోలేరు ....యదార్థమైన ఆత్మీయత మనుష్యుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది . శాశ్వతమైన బంధాలకు పునాది వేస్తుంది . సంపత్ నాయుడు


ఇది సామాన్యుడి ఈతరం ఇది ప్రతి ఒక్కరి యువతరం ఇది మన ఈతరం యువతరం సంపత్ నాయుడు This is the era of common man this is everyone’s era of youth this era is our young era


''ఈతరం యువతరం ఫౌండేషన్ '' ఈ వీడియో ను share చేయ్యండి ,అనాధపిల్లలకు సహయమ చేయ్యండి. అనాధ పిల్లలకు అండ గా ఈతరం యువతరం తల్లి దండ్రులను పోగొట్టుకొని ఆదరించే దిక్కులేక గాలికి, ధూళికి తిరిగే పిల్లలెందరినో మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యలాంటి అనాధ పిల్లలు అదరణ లభించక అమూల్యమైన బాల్యాన్ని వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు. వీరిని అదరించి, అన్నంపెట్టి చదివిస్తే మంచి జీవితం వారికి దక్కుతుంది. ప్రేమ, భధ్రతలతో అనాధ, పేద పిల్లలకు అశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిత్య జీవితంలో వివిధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉంటున్న మనం సమాజ అభివృధికి కొంతైనా కృషి చేయవలసిన సమయం ఆసన్నమయినది. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". అన్న శ్రీ శ్రీ వాక్కును దృష్టిలో ఉంచుకొని మన సమయాన్ని, ధనాన్ని కొంతైనా పేద పిల్లల కోసం కేటాయిద్దాం. ఈ విధంగా చేయటం పరోక్షంగా దేశాభివృద్దికి దోహాదం చేసినట్లే. "ప్రార్దించే పెదలకన్న సహయo చేసే చేతులు మిన్న" అనే ధ్యేయంతో సూర్యాపేట లో ఈతరం యువతరం ఫౌండేషన్ 2015 లో ప్రారంభమైనది. ఈ సంస్ధ ద్వారా కొంత మంది పిల్లలకు సహయo చేస్తున్నారు. ''అనాధపిల్లలకు సహాయం చేద్దాం అనాధలు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం'' సంపత్ నాయుడు









నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడే సంపత్ నాయుడు


నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడేsampathnaidu

నరసింహుని అవతారము.... సింహ బలము ఉన్నవాడు.... నడక చుస్తే శౌర్యముంది..... తన మాటలో దైర్యముంది..... మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు.... అతని పేరు వింటేనే పచ్చ ఖడ్గమదురు బెదురు.... అతడేsampathnaidu