Wednesday 29 April 2015

బాగు౦టే లైక్ ఇ౦కా బాగు౦టే కామె౦ట్ సూపర్ గావు౦టే షేర్


ఈతరం యువతరం

మన దేశ రహస్యాలను కేవలం రూ.74,000/- లకు చిటికెలో అమ్మేశాడు !


విజేత అయిన ప్రతి వ్యక్తి వెనుక బాధాభరితమైన గాధ వుంటుంది. బాధాభరితమైన ప్రతి గాధయొక్క అంతము విజయంతో ముగిసిపోతుంది. ఇలా సాగకొనసాగే జీవన రీతినే కార్య సాధన అంటారు.....ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


నేను రాసే ప్రతి కధలో కన్నీళ్ళు ఉంటాయి........... కానీ ఈరోజు నా కలానికే కన్నీళ్ళు వచ్చాయి......... అవి నా మనసులో ఉన్న బాధను మరింత పెంచాయి........ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


అన్ని దానాలలోకి అన్న దానం గొప్పది. అన్నదానం చెయ్యకపోయినా అన్నం పెట్టే ఇల్లు చుపించామన్నారు..జాలి పడటం నేర్చు కోకు బాధపదతావ్ ,సాయం చేయటం నేర్చుకో బాగుపడతావ్ ఫోటో ను తప్పక 'షేర్' చెయ్యండి. షేర్ చేసి మీ బాధ్యతను నెరవేర్చుకోండి. ఫోటో ను తప్పక చదవండి. మన దేశాన్ని మార్చడం మనందరి బాధ్యత. అన్నం కోసం ఆరాటం!! -------------- కాసిన్ని మెతుకుల కోసం ఎన్ని ఆరాటాలు..ఇంకెన్ని పోరాటాలు తరతరాలుగా ఈ లోకంలో అనాది నుంచి యుద్ధాలు అలుపెరుగక జరుగుతూనే ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఓ వైపు చాప కింద నీరులా కార్పొరేట్ మాయాజాలం దేశాలను కబలిస్తోంది కన్నీళ్ళు పెట్టిస్తోంది ..! మానవ జీవితానికి సంస్కృతిని నేర్పించిన ఈ భూమి ఇప్పుడు కొలిమిలా కబలిస్తోంది ..అటు నింగి సైతం మానవ సమూహం మీద అగ్గిలా విరుచుకు పడుతోంది నిన్నటి దాకా ఆకలి తీర్చిన పొలాలు విషం చిమ్ముతున్నాయి ..! ఎవ్వరిదీ పాపం ? ఎవ్వరిదీ నేరం ? కోట్లాది జనం కూడు కోసం ఇంకా అర్రులు చాస్తూనే ఉన్నారు వేలాది మంది ఆకలి చావులకు లోనవుతున్నారు మరికొందరు తట్టుకోలేక అర్ధాంతరంగా మరణిస్తున్నారు ..! పథకాలు..ప్రభుత్వాలు పెద్దలు ..బడాబాబులు అంతా ఒక్కటై దోచేస్తూ నీతి సూత్రాలతో కాలం గడుపుతూ బంగారం లాంటి మట్టిని మారకం చేశారు ..మనుషులకు అన్నం లేకుండా కుట్రలు పన్నారు ఇప్పుడు ..చావుకు సైతం పుడమి కరువైంది ..ఇక అన్నం మాట దేవుడెరుగు బతకటం భారమైంది స్పందించండి!మానవత్వాన్ని చాటండి అనాధ పిల్లల కోసెమే..!!విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------------------ మానవతా వాదులారా స్పందించండి!నాతో కలిసి పనిచేస్తున్న..నిబద్దత కలిగిన ఒకరు అనారోగ్యంతో భాద పడుతున్నారు.దయచేసి మీకు తోచినంత సాయం చేయండి .ప్రార్థించే కోట్లాది పెదవుల కన్నా..ఆపదలో ఆదుకునే పది వందల చేతులే గొప్పవని నిరూపించండి.సంపత్ నాయుడు sbh బ్యాంకు -అకౌంట్ నంబర్ -62266400380 hdfc 5010001061011andhra bank 18131000546199 name; jsampath సూర్యాపేట నల్గొండ - మిత్రులారా ఇదో విన్నపం మాత్రమే !!my cell nember 9676114185 విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు.బతుకు పోరులో బందూకులు అంతులేని ఆరిందాతనము చిన్నారి బంగారు మోములోఅవసరమైన విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------ మనమంతా ఆనందం కోసం సంతోషాల కౌగిళ్ళలో మునిగి పోతున్నప్పుడు ఆశల ఆరాటాల జడి వానలో తడిసి పోతున్నప్పుడు కరెన్సీ నోట్ల కట్టల మాయా జాలంలో తేలి పోతున్నప్పుడు కలల్లో సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళు రహదారుల్లో బందూకులు అవుతారు బతుకు పోరాటాన్ని భుజాలకు ఎత్తుకుంటారు ..!! ఏ తల్లి కన్నబిడ్డలో ఏ తల్లి పోత్తిల్లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళో అయినా కాలం చేసే గాయాలను తట్టుకుని నిలబడ్డారు దట్టించిన తూటాలై పొద్దు వాలక ముందే దారుల్లో సందడి చేస్తారు మండుతున్న సూర్యులవుతారు ఆకలి కేకల ఆరాటాలను అధిగమించి ..ఆక్రందనల ..ఆవేశాలను దాటుకుంటూ సైనికుల్లా కదన రంగంలోకి దూకుతారు ..!! చూస్తే పిల్లలు కానీ మండే గుండెలు బతుకు కర్కశత్వాన్ని ఎదిరించిన యోధాను యోధులు మనమంతా తాత్కాలిక సుఖం కోసం కొట్టుకు చస్తున్నప్పుడు వాళ్ళు మట్టిని చీల్చే మొలకలై పోతారు వరి కంకులను తొలిచే కొడవల్లవుతారు భూమిని దున్నే నాగల్లవుతారు కరెంట్ తీగలను కాటేసే పక్షులవుతారు ..మనకు పాఠంగా నిలిచి పోతారు


మీకు సమాజము / దేశము మీద భాద్యత వుంది అని మీకు అనిపిస్తే .., మీరు మంచి వ్యక్తి కి వోట్ వేయండి .... .. ! దేశాన్ని కబందుల హస్తాల నుండి రక్షించండి .. , లేక పొతే ఈ రోజు కాకున్నా రేపైన మన పిల్లలు ఈ కందుల పాలనలోబలి అయిపోతారు.......మంచి వ్యక్తి కి వోట్ వేయండి .......సంకినేని కావాలని మీరు నిజంగా కోరుకుంటే ?????? మీరు ఓటు వేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి కుడా ఆటో వోటు వేయమని చెప్పండి


మీకు సమాజము / దేశము మీద భాద్యత వుంది అని మీకు అనిపిస్తే .., మీరు మంచి వ్యక్తి కి వోట్ వేయండి .... .. ! దేశాన్ని కబందుల హస్తాల నుండి రక్షించండి .. , లేక పొతే ఈ రోజు కాకున్నా రేపైన మన పిల్లలు ఈ కందుల పాలనలోబలి అయిపోతారు.......మంచి వ్యక్తి కి వోట్ వేయండి


ఇది ఒక ప్రశ్నగ కాకుండా కొంచం బాధ్యతగా ఆలోచించండి స్నేహితులారా !ఇది నాకు నిన్న మొన్న పరిచయమయిన వ్యక్తి ప్రశ్నించిన విషయం .నన్ను బాగా ఆలోచింపచేసిన విషయం.దానిని నేనుగా కాకుండా మన ఫ్యామిలీ అయిన బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ లో మాట్లాడదాం అని మీకు పోస్ట్ చేస్తున్న.. Q)ఒక అమ్మాయి కట్నం యివ్వడానికి ఇష్టపడదు ..మరి అదే అమ్మాయి ఒక తల్లి అయినప్పుడు తన పిల్లలికి పెళ్లి చేసే సమయం లో ఎందుకు కట్నం కోసం ఆశపడుతుంది?ఆరాటపడుతుంది? స్నేహితులారా !మీరు ఆలోచించండి.


ఈ దేశంలో భిన్నత్వం లో ఏకత్వం పోయి ఏకాకిత్వం ఉంది....ఈ ఫేస్ బుక్ వేదికగా మళ్ళీ మనలో ఏకత్వం రావాలి....వస్తుంది...వచ్చి తీరుతుంది ఈ దేశంలో భిన్నత్వం లో ఏకత్వం పోయి ఏకాకిత్వం ఉంది....ఈ ఫేస్ బుక్ వేదికగా మళ్ళీ మనలో ఏకత్వం రావాలి....వస్తుంది...వచ్చి తీరుతుంది ఏకత్వం రావచ్చు, కానీ ఎప్పుడొస్తుంది? ఎన్నేళ్ళకొస్తుంది? దేశమంతా ఎడారి అయిపోయినపుడా? దోపిడీదార్లు ప్రకృతివనరులను సర్వనాశనం చేసేసి భూమాతను చెరపట్టినపుడా? అందరూ ఉద్యోగాల మోజులో పడి సేవారంగాల్లో సెటిలవడానికి ముందుకొస్తుంటే వ్యవసాయం చేసేవారు కరువై, తిండిగింజలకు కొట్లాటలు జరిగి జనమంతా కొట్టుకుచచ్చాకా? ఎప్పుడొస్తుంది భిన్నత్వంలో ఐకమత్యం? ఇప్పటికే దురాశాపరుల ధాటికి పర్యావరణం ప్రమాదపు అంచుల్లోకి చేరింది. వివిధరకాల జీవజాతులకు నిలయమైన ఈ భూమ్మీద ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని ప్రమాదపు అంచుల్లో ఉన్నవి. అవికూడా ఎంతోకాలం బ్రతకలేవు. మనమే ఏదైనా చేసి అందరిలో(కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా) అవగాహన పెంచి చైతన్యం తీసుకురావాలి. ప్రకృతిని రక్షించుకొనే దిశగా జనాన్ని నడిపించాలి. అవినీతిని ప్రశ్నించే, ఎదిరించే విధంగా తయారుచేయాలి. నేను ఏమి చేయడానికైనా సిధ్ధం- ముందు నడవడానికైనా, అనుసరించడానికైనా! ఎంతమంది అలా వస్తారో చెప్పండి; అవినీతి భారతాన్ని అంతం చేద్దాం! నీతి భారతాన్ని నిర్మిద్దాం!!............ఈతరం యువతరం


కాలం ముందుకు కదులుతూనే ఉంది.. జీవితం అలసిపోకుండా నడుస్తూనే ఉంది.. కానీ.. నా మనసు మాత్రం గతస్మృతుల మధ్యలో నిశ్చలంగా నిలుచుండిపోయింది..


అందరు బతకాలి అందరు బాగుండాలి అనుకోవటం మంచితనం... నేను మాత్రమే బాగుండాలి బాగుపడాలి అనుకోవటం మూర్ఖత్వం... మంచితనం లేకపోయినా పర్లేదు నీలో మూర్ఖత్వం మాత్రం దగ్గరికి రానియకండి అది మిమల్ని ఒంటరి వాడ్ని చేస్తుంది.


ప్రస్తుత సమాజం లో నలుగురు మంచివాళ్ళు దొరకడం అంత తేలిక కాదు అతి కష్టం


ప్రతి మనిషి తనలోని లోపాలు వారంతట వారే తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది .వారికి వారే మారతారు .............. కాలం మనిషిలో మార్పుని తెస్తుంది


మౌనం కొన్ని విషయాల్లో అర్ధాంగీకారం అవుతుందేమో కానీ , కొన్ని సమయాల్లో , విప్లవారంభానికి సూచన... తిరుగు బాటుకు నాంది....." " ఆగ్రహం సింహాసనాన్ని అధిష్టిస్తే - హేతువు నిష్క్రమిస్తుంది


!!లక్ష్యం ఉన్నతమైనదైతే, కష్టం నిన్ను బాధించదు, కొండ ఎక్కాలనే సంకల్పం- ఆయాసాన్ని లెక్కచేయదు , ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో-ఎదురయ్యే సవాళ్లే - పునాది రాళ్ళు!! ఓ మనసా.... చిన్న ఐడియా పూ రెక్కలని చిదిమి పూల దారులను పరచావు.... గుండెని ఆలయం చేసి తనకు హారతులిచ్చావు... ఎన్నెన్నో ఆశలతో కాలం ఒడిలోకి దూసుకుపోయావు.... తన కోసం ఆరాటపడి నిన్ను నువ్వు మరిచావు.... తను లేని లోకంలో ఒంటరిగా మిగిలిపోయావు... ఎన్నటికి ఆరేను నీ కంటతడి.... ఎప్పుడు తీరెను నీ హృదయపు అలజడి.... ఆరిన దీపపు చీకటిలో .... ముగబొఇన మౌనపు వాకిటిలో.. చెరిగిన కలల కల్లోలంలో.... వాడిన పూవులా, చేమ్మగిల్లావు.... ఓ మనసా.... ఒక్క సునామీతో సాగరం అంతరించిందా ... ఒక కొమ్మ విరిగిందని మహా వృక్షం దిగులు చెందిందా.... నీకు నువ్వే ఓదార్పు ,..... దైర్యం పెంచుకో ...స్థానం నిలుపుకో


రక్తం విలువను మనం నేటికి పూర్తిగా గుర్తించడం లేదు ..నిజనికి ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తం ... అత్యంత అవశక్యమైన ఈ రక్తాన్ని ఉత్పతి చేసే శక్తి సామర్ద్యాలు కేవలం మన దేహానికి మాత్రమే ఉంది ... సాదారణంగా ఒక మనిషి శరీరంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది .. రక్తదానం చేసేటప్పుడు మన శరీరంలో నుండి 350 మిల్లి లీటర్ల రక్తం మాత్రమే తీస్తారు .. రక్తదానం చేసిన తర్వాత చాల తక్కువ సమయంలో మనం దానం చేసిన రక్తం మరలా మన శరీరంలో ఉత్పతి జరుగుతుంది దాని వలన మనకు ఎటువంటి ప్రమాదం జరగదు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి .. ఒక వ్యక్తి సాదారణంగా 1 సవత్సరానికి 4 సార్లు నిస్సంకోచంగా రక్తదానం చేయోచు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి


కన్నీటి చుక్కకి చాలా విలువ ఉంది. అది ఇతరుల కష్టాలని చూసి స్రవించాలే కానీ, మన గురించి కాదు "


మనిషికి ఎన్ని కష్తాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, ఉదయాన్నే ఒక చిరు నవ్వు , ఒక పలకరింపు ,


ద్వేషాన్ని పరిహరించడానికి - ద్వేషం సాధనం కాదు.కేవలం ప్రేమతో మాత్రమే ..ద్వేషాన్ని సాధించ వచ్చు. ద్వేషం - ఎడిటి వారిని కాదు... తావిచ్చిన వారినే దహిస్తుంది.


మన దేశాన్ని మార్చడం మనందరి బాధ్యత.ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.


(నవ యువ భారత్ "భరత్ మాత కీ జై" "నవ యువ భారత్ సదా అజై"


భరత్ మాత కీ జై" "నవ యువ భారత్ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ అర్ధరాత్రి అర్ధస్వాతంత్ర్యం మనది ! ఇనంకా తెల్లారనేలేదు !! అరవై ఐదేళ్ళ క్రితం అర్ధరాత్రి పొందిన స్వాతంత్ర్యం ఛీకటి సామ్రాజ్యాలకు రాచబాట వేసింది. అవినీతికి బీజం పడింది. అది నేడు విస్తృత రూపం దాల్చింది. కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలకు, అక్రమార్జన పరులకు రహదారులను వేసింది. విముక్తి, స్వేచ్ఛ పొందామనుకుంటున్న సామాన్య జనానికి ఈ దోపిడీలు ఇంకా అర్థం కావట్లేదు. అది - బ్రతుకె పోరాటమైన భరత్ మాత కీ జై


సమాజ హితం కోరుతూ ... సృజనాత్మకత కలిగిన ఫోటో జర్నలిస్టులకు - ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు మనిషి జీవితం లో మధురం ఐన అనుభవాలను , జ్ఞాపకాలను అందించేది ఒకే ఒక ఫోటో గ్రాఫ్ ,ప్రపంచ వ్యాప్తంగా లబించే మంచి , మంచి చిత్రములన్నీ ఒకచోట పొందుపరచి ఒక మంచి ఫొటో ఆల్బం తయారుచేయడానికి చేస్తున్న ప్రయత్నమే సంపత్ నాయుడు స్థాపన ముఖ్య ఉద్దేశ్యం. కాల గర్భం లో కలసిన చరిత్ర ని సజీవం గ నిలపడం ఒక ఫోటో గ్రాఫికి సాధ్యం. మనసులో భావాలకి ప్రతి రూపం ఫోటోగ్రఫీ . సృష్టికి ప్రతి సృష్టి ఫోటోగ్రఫీ . మన ప్రపంచానికి ఫోటో గ్రాఫి కి సంపత్ నాయుడు


సంపత్ నాయుడు పుట్టిన రోజు సందర్బముగా వృద్ధ ఆశ్రమంలో పండ్ల పంపిణి నా జీవితం లో పేదవారికి సహాయం చెయ్యడం కన్నా ఏది త్రుప్తి లేదు .నా జీవితంలో మర్చిపోలేని రోజు . ------ నేటి యువతలో నైతిక , మానవీయ విలువలు అడుగంటి పోయాయి .యువతలో సంఘ సేవ కార్యక్రమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు మన చుట్టూ ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు .వారిని ఆదరించెందుకు యువత ముందుకురావాలి .మన చుట్టూ ఎంతో మంది పేదవారు ,ఆనాదలు ఉన్నారు .వారికీ మన చేతనైన సహాయం చెయ్యాలి .మీ పుట్టిన రోజు కి కూడా మీకు చేతనైన సహాయం చెయ్యాలి .అది ప్రతి ఒక్కరి బాద్యత . జై హింద్ ! జై బారత్ మాత


సంపత్ నాయుడు పుట్టిన రోజు సందర్బముగా వృద్ధ ఆశ్రమంలో పండ్ల పంపిణి నా జీవితం లో పేదవారికి సహాయం చెయ్యడం కన్నా ఏది త్రుప్తి లేదు .నా జీవితంలో మర్చిపోలేని రోజు . ------ నేటి యువతలో నైతిక , మానవీయ విలువలు అడుగంటి పోయాయి .యువతలో సంఘ సేవ కార్యక్రమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు మన చుట్టూ ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు .వారిని ఆదరించెందుకు యువత ముందుకురావాలి .మన చుట్టూ ఎంతో మంది పేదవారు ,ఆనాదలు ఉన్నారు .వారికీ మన చేతనైన సహాయం చెయ్యాలి .మీ పుట్టిన రోజు కి కూడా మీకు చేతనైన సహాయం చెయ్యాలి .అది ప్రతి ఒక్కరి బాద్యత . జై హింద్ ! జై బారత్ మాత






అందరు బతకాలి అందరు బాగుండాలి అనుకోవటం మంచితనం... నేను మాత్రమే బాగుండాలి బాగుపడాలి అనుకోవటం మూర్ఖత్వం... మంచితనం లేకపోయినా పర్లేదు నీలో మూర్ఖత్వం మాత్రం దగ్గరికి రానియకండి అది మిమల్ని ఒంటరి వాడ్ని చేస్తుంది ప్రతి మనిషికి ఎన్ని కష్తాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, ఉదయాన్నే ఒక చిరు నవ్వు , ఒక పలకరింపు...ప్రేమతో ....... సంపత్ నాయుడు


అడుగు వేసేముందు ఆలోచిస్తే, వేసినతరువాత తడబాటు ఉండదు.. చేసే పని ఏదైనా ఒక్కసారి ఆలోచించండి.


ఒకరి తప్పులు ఎన్నడం సులభం . ఒకరికన్నా బాగా చేయడం కష్టం


Every day I feel is a blessing from God. And I consider it a new beginning. Yeah, everything is beautiful.


రక్తం విలువను మనం నేటికి పూర్తిగా గుర్తించడం లేదు ..నిజనికి ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తం ... అత్యంత అవశక్యమైన ఈ రక్తాన్ని ఉత్పతి చేసే శక్తి సామర్ద్యాలు కేవలం మన దేహానికి మాత్రమే ఉంది ... సాదారణంగా ఒక మనిషి శరీరంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది .. రక్తదానం చేసేటప్పుడు మన శరీరంలో నుండి 350 మిల్లి లీటర్ల రక్తం మాత్రమే తీస్తారు .. రక్తదానం చేసిన తర్వాత చాల తక్కువ సమయంలో మనం దానం చేసిన రక్తం మరలా మన శరీరంలో ఉత్పతి జరుగుతుంది దాని వలన మనకు ఎటువంటి ప్రమాదం జరగదు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి .. ఒక వ్యక్తి సాదారణంగా 1 సవత్సరానికి 4 సార్లు నిస్సంకోచంగా రక్తదానం చేయోచు .. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి


my birthday celebration with oldage home peole i enjoyed a lot spending with those people it is a memorable day in my life.i never experienced such kind of feeling in my life after this meeting i would like to suggest all the youth to help the oldage &orphan people because nothing is impossible if we are really want to do it.all the youth should help the oldage people & orphans we should not take it as responsibility we should feel it as charity.




సంపత్ నాయుడు పుట్టిన రోజు సందర్బముగా వృద్ధ ఆశ్రమంలో పండ్ల పంపిణి నా జీవితం లో పేదవారికి సహాయం చెయ్యడం కన్నా ఏది త్రుప్తి లేదు .నా జీవితంలో మర్చిపోలేని రోజు . ------ నేటి యువతలో నైతిక , మానవీయ విలువలు అడుగంటి పోయాయి .యువతలో సంఘ సేవ కార్యక్రమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు మన చుట్టూ ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు .వారిని ఆదరించెందుకు యువత ముందుకురావాలి .మన చుట్టూ ఎంతో మంది పేదవారు ,ఆనాదలు ఉన్నారు .వారికీ మన చేతనైన సహాయం చెయ్యాలి .మీ పుట్టిన రోజు కి కూడా మీకు చేతనైన సహాయం చెయ్యాలి .అది ప్రతి ఒక్కరి బాద్యత . జై హింద్ ! జై బారత్ మాత










Tuesday 28 April 2015

Etaram yuvataram organization

 ఎవరికైనా కుల గజ్జి ఉందా.! అయితే ఈ రక్తం ఏ కులానిదో చెప్పండి ?


Etaram yuvataram organization


అనాథ

గోరుముద్దలు పెట్టలేదు,
చిట్టికథలూ చెప్పలేదూ..,

లాల పోయలేదు,
లాగు వేయలేదూ...

చెత్త బుట్టలో పడేశావు,
చేతులు దులుపుకున్నావు.

మాసిపోయిన పాతలూ,
మట్టి కొట్టుకున్న చేతులూ.

అంతటా... విదిలింపులూ,కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.

అమ్మ ఎలా ఉంటుందో చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.

ఎలాంటి దయనీయ స్థితి ఈ పనికి పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నాకు ఊపిరి పోసిందో?

ఎదురుచూసినా...పారవేసిన అమ్మ రాదు,
ఎంత ఏడ్చినా....చేరదీసే అమ్మే లేదు.

జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....



Etaram yuvataram organization

Please Share ....
మిత్రులారా ! మన '' అన్నదాత '' శ్రేయస్సు కోసం ... మన '' ఆహార భద్రత '' కోసం ... మన '' అన్నపూర్ణ '' కోసం .... మన మిత్రుడి ఉద్యమానికి మరింత చైతన్యం కల్పించండి ! 
Petitioning Mr. Chandrababu Naidu Responded : Please DO NOT USE AGRICULTURE LANDS for new Capital City in Andhra Pradesh !


Etaram yuvataram organization


Etaram yuvataram organization