Wednesday 29 April 2015

అన్ని దానాలలోకి అన్న దానం గొప్పది. అన్నదానం చెయ్యకపోయినా అన్నం పెట్టే ఇల్లు చుపించామన్నారు..జాలి పడటం నేర్చు కోకు బాధపదతావ్ ,సాయం చేయటం నేర్చుకో బాగుపడతావ్ ఫోటో ను తప్పక 'షేర్' చెయ్యండి. షేర్ చేసి మీ బాధ్యతను నెరవేర్చుకోండి. ఫోటో ను తప్పక చదవండి. మన దేశాన్ని మార్చడం మనందరి బాధ్యత. అన్నం కోసం ఆరాటం!! -------------- కాసిన్ని మెతుకుల కోసం ఎన్ని ఆరాటాలు..ఇంకెన్ని పోరాటాలు తరతరాలుగా ఈ లోకంలో అనాది నుంచి యుద్ధాలు అలుపెరుగక జరుగుతూనే ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఓ వైపు చాప కింద నీరులా కార్పొరేట్ మాయాజాలం దేశాలను కబలిస్తోంది కన్నీళ్ళు పెట్టిస్తోంది ..! మానవ జీవితానికి సంస్కృతిని నేర్పించిన ఈ భూమి ఇప్పుడు కొలిమిలా కబలిస్తోంది ..అటు నింగి సైతం మానవ సమూహం మీద అగ్గిలా విరుచుకు పడుతోంది నిన్నటి దాకా ఆకలి తీర్చిన పొలాలు విషం చిమ్ముతున్నాయి ..! ఎవ్వరిదీ పాపం ? ఎవ్వరిదీ నేరం ? కోట్లాది జనం కూడు కోసం ఇంకా అర్రులు చాస్తూనే ఉన్నారు వేలాది మంది ఆకలి చావులకు లోనవుతున్నారు మరికొందరు తట్టుకోలేక అర్ధాంతరంగా మరణిస్తున్నారు ..! పథకాలు..ప్రభుత్వాలు పెద్దలు ..బడాబాబులు అంతా ఒక్కటై దోచేస్తూ నీతి సూత్రాలతో కాలం గడుపుతూ బంగారం లాంటి మట్టిని మారకం చేశారు ..మనుషులకు అన్నం లేకుండా కుట్రలు పన్నారు ఇప్పుడు ..చావుకు సైతం పుడమి కరువైంది ..ఇక అన్నం మాట దేవుడెరుగు బతకటం భారమైంది స్పందించండి!మానవత్వాన్ని చాటండి అనాధ పిల్లల కోసెమే..!!విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------------------ మానవతా వాదులారా స్పందించండి!నాతో కలిసి పనిచేస్తున్న..నిబద్దత కలిగిన ఒకరు అనారోగ్యంతో భాద పడుతున్నారు.దయచేసి మీకు తోచినంత సాయం చేయండి .ప్రార్థించే కోట్లాది పెదవుల కన్నా..ఆపదలో ఆదుకునే పది వందల చేతులే గొప్పవని నిరూపించండి.సంపత్ నాయుడు sbh బ్యాంకు -అకౌంట్ నంబర్ -62266400380 hdfc 5010001061011andhra bank 18131000546199 name; jsampath సూర్యాపేట నల్గొండ - మిత్రులారా ఇదో విన్నపం మాత్రమే !!my cell nember 9676114185 విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు.బతుకు పోరులో బందూకులు అంతులేని ఆరిందాతనము చిన్నారి బంగారు మోములోఅవసరమైన విషయం దయచేసి అందరూ షేర్ చేయగలరు. ------------------------------------ మనమంతా ఆనందం కోసం సంతోషాల కౌగిళ్ళలో మునిగి పోతున్నప్పుడు ఆశల ఆరాటాల జడి వానలో తడిసి పోతున్నప్పుడు కరెన్సీ నోట్ల కట్టల మాయా జాలంలో తేలి పోతున్నప్పుడు కలల్లో సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళు రహదారుల్లో బందూకులు అవుతారు బతుకు పోరాటాన్ని భుజాలకు ఎత్తుకుంటారు ..!! ఏ తల్లి కన్నబిడ్డలో ఏ తల్లి పోత్తిల్లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళో అయినా కాలం చేసే గాయాలను తట్టుకుని నిలబడ్డారు దట్టించిన తూటాలై పొద్దు వాలక ముందే దారుల్లో సందడి చేస్తారు మండుతున్న సూర్యులవుతారు ఆకలి కేకల ఆరాటాలను అధిగమించి ..ఆక్రందనల ..ఆవేశాలను దాటుకుంటూ సైనికుల్లా కదన రంగంలోకి దూకుతారు ..!! చూస్తే పిల్లలు కానీ మండే గుండెలు బతుకు కర్కశత్వాన్ని ఎదిరించిన యోధాను యోధులు మనమంతా తాత్కాలిక సుఖం కోసం కొట్టుకు చస్తున్నప్పుడు వాళ్ళు మట్టిని చీల్చే మొలకలై పోతారు వరి కంకులను తొలిచే కొడవల్లవుతారు భూమిని దున్నే నాగల్లవుతారు కరెంట్ తీగలను కాటేసే పక్షులవుతారు ..మనకు పాఠంగా నిలిచి పోతారు


No comments:

Post a Comment